ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులో తన పాదయాత్ర కొనసాగుతున్నది. దీంతో జగన్ పాదయాత్ర శనివారంతో 500 కిలో మీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మొక్కనాటారు.ఇప్పటివరకూ అనంతపురం నియోజకవర్గంలోని గుంతకల్, తాడపత్రి, ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర సాగింది. ధర్మవరం నియోజకవర్గంలోనూ …
Read More »