నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మిరుగు, మిర్గం, మృగం అనే పేర్లతో పిలుస్తారు. నేటి నుంచి వాతావరణం చల్లబడుతుంది. కాబట్టి శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి, వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకునేందుకు ఈరోజు ప్రజలు తప్పకుండా చేపలు తింటారు. ఇవాళ ఏ ఇంట్లో చూసినా చేపల కూరే దర్శనమిస్తుంది. అలాగే బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటారు.
Read More »2 కిలోల పులస.. రేట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి అంటారు. అది పులస చేపకు ఉండే క్రేజ్. తాజాగా కాకినాడ జిల్లా యానాం మార్కెట్లో 2 కిలోల బరువున్న పులస చేప రికార్డ్ రేట్ పలికింది. మంగళవారం స్థానికి మార్కెట్లో నిర్వహించిన వేలంపాటలో పార్వతి అనే మహిళ 2 కేజీల పులసను రూ. 19 వేలకు దక్కించుకున్నారు. భైరవపాలెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దీన్ని అమ్మాడు. ఈ సీజన్‌లో ఇదే …
Read More »చేపలు తింటే లాభాలెంటో తెలుసా..?
చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. అయితే చేపలు తినడం వల్ల కలిగే లాభాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం అల్జీమర్స్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ జ్ఞాపకశక్తి మెరుగవుతుంది గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడవు ఒత్తిడి, మానసిక సమస్యలు తగ్గుతాయి పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్లు రాకుండా ఉంటాయి మహిళల్లో రుతుక్రమం సక్రమంగా జరుగుతుంది
Read More »ఆగస్టు 5నుండి చేప పిల్లలు పంపిణీ
ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీని ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్రమత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో చేపపిల్లలను విడుదల చేయడంతో ఈ కార్యక్రమం మొదలు పెడతామన్నారు. ఈ ఏడాది 24 చెరువులు, రిజర్వాయర్లలో 81 కోట్ల చేప పిల్లలు, 78 నీటి వనరుల్లో 5 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నారు.
Read More »క్యాన్సర్ ముప్పు తొలగాలంటే చేపలు తినాల్సిందే.. అయితే వారంలో ఎన్నిసార్లు తీసుకోవాలో తెలుసా..!
ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. నేటి టెక్నాలజీ యుగంలో కూడా క్యాన్సర్ రోగం నుంచి బయటపడిన వారి శాతం చాలా తక్కువ అనే చెప్పాలి…ఇప్పటికీ మెజారిటీ శాతం కేన్సర్‌తో మరణిస్తూనే ఉన్నారు. అయితే కేన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే…ఆహారంలో చేపలను భాగంగా చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా వారానికి మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ ముప్పు …
Read More »చేపలను వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తీసుకుంటే..!
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ వాతావరణం చల్లగా ఉంది.. ఇలాంటి స్థితిలో వేడి వేడిగా.. కమ్మగా.. చేపల పులుసు చేసుకుని తింటే.. ఎంత మజాగా ఉంటుందో తెలుసు కదా.. చేపల పులుసే కాదు, చేపల వేపుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. అయితే ఏదో ఒక రూపంలో చేపలను వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తీసుకుంటే మనకు అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. …
Read More »గర్భిణులు చేపలు తినవచ్చా..?
సాధారణంగా చేపలు తినడం వలన అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే.అయితే కొంతమంది చేపలు గర్భిణులకు, బాలింతలకు కీడు చేస్తాయని అంటుంటారు.ఈ క్రమంలోనే ఈ అంశంపై అమెరికాలోని బోస్టస్‌లో ఉన్న కోపెన్‌హాగెన్‌లోని స్టేటన్స్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు అధ్యయనం చేశారు. గర్భిణులు చేపలను ఆహారంగా తీసుకోవాలని, లేకపోతే వారికి నెలలు నిండకముందే ప్రసవం జరుగుతుందని వారు అంటున్నారు. అంతేకాకుండా ఈ పరిశోధనలో భాగంగా నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిన …
Read More »