రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకట చేసింది. కులవృత్తిదారులు సగర్వంగా జీవించేలా ప్రణాళికబద్దంగా కృషిచేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం ప్రకటించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద 1000 కోట్ల వ్యయం చేయనున్నామని, గతంలో ఈ శాఖకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరగలేదని పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపాలనేదే మన ముఖ్యమంత్రి ఆలోచన అని …
Read More »మత్స్యకారులపై చంద్రబాబు సర్కార్ దాష్టీకం! ఏం చేసిందో తెలిస్తే షాక్!!
చంద్రబాబు హయాం.. మాకేంటి భయం అంటూ సామాన్యులను దోచుకుంటున్నారు టీడీపీ వర్గీయులు. వివిధ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తేలా నిర్ణయాలు తీసుకుని, వాటి పరిష్కారం కోసం తమ వద్దకే వచ్చేలా చేయడం చంద్రబాబు సర్కార్‌కు వెన్నతో పెట్టిన విద్య అని అందరికి తెలిసిన విషయమే. కాపులను బీసీల్లో చేర్చుతామంటూ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలే పై వ్యాఖ్యలకు నిదర్శనం. కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పిన చంద్రబాబు.. …
Read More »