శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులు పాకిస్తాన్ లో బందీలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్ జగన్ దృష్టికి పార్టీనాయకులు, బాధితులు తీసుకొచ్చారు. తమవాళ్ళ విడుదలకు కృషిచేయాల్సిందిగా కోరడంతో అప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు చర్యలు తీసుకుని వారి విడుదలకు కృషి చేశారు. మొత్తానికి వాళ్లకి విముక్తి కలిగి …
Read More »పాక్ జైలు నుండి విడుదలైన మత్సకారులను కలిసిన సీఎం జగన్.. పలు వరాలు !
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాక్ జైలు నుండి విడుదలైన మత్సకారులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాక్ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?అని అడగగా మత్స్యకారులు మాకు ఫిషింగ్ హార్బర్ నిర్మించి ఇస్తే ఇక్కడే మేం మా కుటుంబాలతో కలిసి ఉంటామని మేము వేటకు వెళ్లిన తర్వాత పట్టే చేపలను బట్టి మాకు కూలీ ఇస్తారు అని అన్నారు. మా ప్రాంతంలో సముద్ర తీరం ఉంది కాని …
Read More »తల్లి మాకు జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ
14 నెలలు పాకిస్తాన్ చెరలో గడిపిన ఆంధ్రా జాలర్లు ఎట్టకేలకు సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమకు పునర్జన్మ ప్రసాదించారని పాక్ జైలు నుంచి విడుదలై ఢిల్లీ చేరుకున్న 20 మంది మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ‘మాకు పునర్జన్మ లభించింది. పాకిస్తాన్ నుంచి బయటకు వస్తామో లేదోనని భయపడ్డాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో మేమంతా బయటికి రాగలిగాం. గుజరాత్ తీర ప్రాంతంలో …
Read More »విజయ సాయిరెడ్డి కృషితో పాకిస్థాన్ జైల్లో ఉన్న తెలుగు మత్స్యకారుల విడుదల..!
20మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులను జనవరి 6న వాఘా సరిహద్దు వద్ద భారత్ అధికారులకు పాకిస్థాన్ అప్పగించనుంది. ఈ మేరకు తెలుగు మత్స్యకారుల జాబితాను భారత విదేశాంగ శాఖకు పాక్ ప్రభుత్వానికి పంపింది. ఈ విషయంపై వైఎస్ జగన్ దృష్టికి పార్టీనాయకులు, బాధితులు తీసుకొచ్చారు. తమవాళ్ళ విడుదలకు కృషిచేయాల్సిందిగా కోరడంతో అప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు …
Read More »స్వాతంత్ర్యం వచ్చినతర్వాత మత్స్యకారులకు ఎవరూచేయని మేలుచేసిన సీఎం జగన్
ముమ్మిడివరం తూర్పు గోదావరి జిల్లా మత్స్యకారుల ప్రాంతం అయిన కొనమాన పల్లె లో మత్స కారుల దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఐదారు సంవత్సరాలుగా మత్స్యకారులు తమ కష్టాలను గత ప్రభుత్వంతో విన్నవించుకున్నా టీడీపీ ప్రభుత్వం ఆ విషయాన్ని ఖాతరు చేయలేదని ఆయన పేర్కొన్నారు.జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్రలో మత్స్యకారుల కష్టాలను ఆయన ప్రత్యక్షం గా చూశానని వారికి చదువుకోడానికి వసతులు, త్రాగడానికి నీరు ఉండటానికి వసతి …
Read More »మత్స్యకారుల పాలిట దేవుడు..వైఎస్ జగన్ !
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. కులం, మతం అనే తేడా లేకుండా ప్రతీఒక్కరికి అండగా నిలుస్తున్నాడు సీఎం జగన్. తాను అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మత్స్యకారులకు శుభవార్త చెప్పారు.”దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఇచ్చిన ప్రతిహామీని బాధ్యతగా నెరవేరుస్తున్నాం. మత్స్య దినోత్సవం సందర్భంగా …
Read More »