మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ. 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మత్స్య కళాశాలల ఏర్పాటు, ప్రవేశాల ప్రక్రియ, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రెండు మత్స్య పరిశ్రమ కళాశాలలు నెలకొల్పేందుకు ఆదేశాలిచ్చామని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో వనపర్తి జిల్లా పెబ్బేరులో, కరీంనగర్ జిల్లాలోని లోయర్ …
Read More »