ఏపీలో ఫేక్ ప్రచారం పతాకస్థాయికి చేరుతోంది. వైసీపీ ప్రభుత్వంపై నకిలీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసిన టీడీపీ సాక్ష్యాలతో సహా దొరికిపోయి పరువు తీసుకుంది. పెయిడ్ ఆర్టిస్టులు జైలుకు కూడా వెళ్లారు. తాజాగా సినీ నటుడు ఫిష్ వెంకట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. తన …
Read More »నికిషా పటేల్ ట్వీట్ వివాదంతో ఫిష్ వెంకట్ ని లాగి అడ్డంగా బుక్కైన జనసైనికులు
సెప్టెంబర్ 2న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ హడావడి చేసారు. అటు కాలేజీల్లో బయట ఎక్కడ చూసినా అభిమానులు రచ్చ చేసారు. ఇదే సమయంలో చిన్న చిన్న అల్లర్లు చేస్తూ ప్రజానీకానికి ఇబ్బందులు సృష్టించారు. కొందరు పవన్ కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ క్రమంలో కొందరు పవన్ కళ్యాణ్ పరువు తీసేందుకు కూడా కంకణం కట్టుకుని పావలా కళ్యాణ్ పేరుతో ట్యాగ్ …
Read More »