తెలంగాణలో దిశా ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా జీరో ఎఫ్‌ఐఆర్ ప్రాధాన్యంపై చర్చ జరుగుతోంది. పరిధితో సంబంధం లేకుండా ఫిర్యాదు స్వీకరించి నమోదు చేసుకునే విధానమే జీరో ఎఫ్‌ఐఆర్. ఈ తరహాలో ఆంధ్రప్రదేశ్ లో తొలి జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తన కుమారుడ్ని కిడ్నాప్ చేశారంటూ కృష్ణా జిల్లా వీరులపాడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన రవినాయక్ అనే వ్యక్తి కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పరిధి వెలుపలి …
Read More »