సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర వికాసం కోసం చేపడుతున్న పథకాల అమలులో అంగన్‌వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమైందని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సెలవులు లేకుండా, అలుపు రాకుండా అంగన్‌వాడీ అందిస్తున్న సేవలు గుర్తించి కేసీఆర్ మూడుసార్లు గౌరవ వేతనాలు పెంచారు.వారిని వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు ఇచ్చారని, వీరి వేతనాలను పీఆర్సీలో పెట్టారని మంత్రి తెలిపారు. కలెక్టర్ …
Read More »