టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం నారాలోకేష్. పదేపదే మమ్మల్నెవరూ పీకలేరు అంటూ అహంకారపూరితంగా మాట్లాడుతారు.. , కేంద్ర దర్యాప్తు సంస్థలలో, న్యాయవ్యవస్థల్లో చంద్రబాబు తెలివిగా తన మనుష్యులను జొప్పించిన చంద్రబాబు..40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చాడు..అసలు అదేంటో తెలియదు..ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కు మంచి చేయాలనుకున్న పనులలో కూడా అడ్డంకులు ఎదురవుతాయి..ఇంగ్లీష్ మీడియం విషయంలో కానీ, అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల విషయాల్లో కానీ హైకోర్టులలో …
Read More »మంటల ధాటికి కుప్పకూలిన ప్రసిద్ధ పురాతన చర్చి..
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఓ పురాతన చర్చిలో మంటలు చెలరేగడంతో ఆ మంటల ధాటికి ప్రసిద్ధ పురాతన చర్చి కుప్పకూలింది.ఈ ఘటనతో ఆ దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యింది.అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు.అయితే ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ దీనిని పునర్‌నిర్మిస్తామని ప్రకటించారు.అంతే కాకుండా ఫ్రెంచ్ బిలియనీర్ ఫ్రాంకోయిస్ హెన్రీ పినాల్ట్ చర్చి పునర్‌నిర్మాణానికి 100 మిలియన్ …
Read More »సరిహద్దుల్లో పాక్ సైనికుల కాల్పులు.. భారత జవానుకు గాయాలు.. ఎదురు కాల్పులు
మరోసారి శనివారం పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాన్ గాయపడిన ఘటన పూంచ్ జిల్లాలో వెలుగుచూసింది. పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.. ఇది కొత్తేమీ కాదు.. శనివారం ఉదయం పాకిస్థాన్ సైనికులు జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లోని పూంచ్ జిల్లాలోని షాపూర్, కెర్నీ సెక్టార్లలో కాల్పులకు తెగబడ్డారు. పాక్ సైనికులు జరిపిన కాల్పులను భారత సైనికులు సమర్ధంగా తిప్పి కొట్టారు. ఈ ఘటనలో ఓ భారత జవానుకు …
Read More »శరత్‌పై కాల్పులు జరిపిన దుండగుడు..పోలీసుల కాల్పుల్లో హతం..!
అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన కాల్పుల్లో వరంగల్ స్టూడెంట్ శరత్ చనిపోయిన విషయం తెలిసిందే. స్థానిక రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న శరత్‌పై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు. కాగా.. ఈ ఘటనలో నిందితుడు తాజాగా పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు.శరత్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆచూకీని పోలీసులు నిన్న గుర్తించారు. నిందితుడు ఓ ఇంట్లో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించి.. వెంటనే చుట్టుముట్టారు. నిందితుడిపై …
Read More »హోంమంత్రిపై హత్యాయత్నం..తుపాకీతో కాల్పులు
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి అషన్ ఇక్బాల్‌పై హత్యాయత్నం జరిగింది. నరోవల్ జిల్లాలోని తన సొంత ఊరిలో నిర్వహించిన రాజకీయ సభలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనపై ఈ దాడి జరిగింది. సభలో ప్రసంగిస్తున్న అషన్ ఇక్బాల్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ ముష్కరుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో గాయపడిన ఇక్బాల్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ప్రాణాలతో బయటపడ్డారు. పాక్ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించిన …
Read More »తాడిపత్రి వైసీపీ నేత ఇంట్లో కాల్పుల కలకలం..!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత ఇంట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. వైసీపీ పార్టీ నేత రమేష్ రెడ్డి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం రమేష్ లైసెన్స్ తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దుండగుడి కాలుకు గాయమైంది. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మాట్లాడిన రమేష్ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. …
Read More »అమెరికాలో మారణ హోమం…విద్యార్థులపై విచక్షణా రహితంగా కాల్పులు..17 మంది మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఉగ్రదాడికి ఏమాత్రం తీసిపోనిరీతిలో అమెరికాలో మారణహోమం జరిగింది. మర్జోరీ స్టోన్‌మన్ డగ్లస్ పాఠశాలలో ఓ యువకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పులు జరిపాడు. ఫ్లోరిడా రాష్ట్రం పార్క్‌ల్యాండ్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. నెత్తుటిధారలతో స్కూల్ ఆవరణమంతా భీకరంగా మారిన స్థితిలో అక్కడివారు భయంతో పరుగులు తీశారు.నిందితుడిని అదే స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి నికోలస్ …
Read More »అమెరికాలో మరో దాడి…30 రౌండ్లు కాల్పులు
న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి తేరుకోకముందే అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో మరో ఘటనచోటుచేసుకుంది. స్థానిక వాల్‌మార్ట్ స్టోర్‌లో బుధవారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ దుండగుడు ఒక్కసారిగా స్టోర్‌లోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఇప్పటివరకు నిందితుల గురించి ఎలాంటి వివరాలు తెలియరాలేదని థార్న్‌టన్ నగర పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం …
Read More »హైదరాబాద్ ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం
భాగ్యనగరంలోని కోఠి ప్రధాని కూడలిలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో మూడు కంప్యూటర్లు, పలు దస్తావేజులు మంటలకు ఆహూతయ్యాయి. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.
Read More »