Home / Tag Archives: fire (page 22)

Tag Archives: fire

అన్నపూర్ణగా పేరున్న రాష్ట్రాన్ని గంజాయి సరఫరా చేసే స్టేట్ గా మార్చారు కదా చంద్రం సారూ..

ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.తెలుగుదేశం పార్టీ చేస్తున్న అన్యాయాలు,అక్రమాలుపై ఆయన ప్రశ్నించారు.భూకబ్జాలు,ఇల్ల స్థలాల వ్యవహారం ఇలా ఎన్నో రకరకాల దౌర్జన్యాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న నేతలు..వాళ్ళు చేసే ఇలాంటి పనులకు అండగా ఉంటున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి ఆంధ్రా ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.   ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా పేరుందని..అలాంటిది …

Read More »

బ్రేకింగ్ న్యూస్: ఢిల్లీ కరోల్ బాగ్ లో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ఒక హోటల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఇందులో 17మంది అక్కడికక్కడే చనిపోయారు.ఐదుగురు కి తీవ్ర గాయాలు అయ్యాయి.ఇంకా ముగ్గురు గల్లంతయ్యారు.అయితే ఆ ముగ్గురు లోపలే ఉంటారని భావిస్తున్నారు.గాయపడిన వారిని ఆశుపత్రికి తరలించారు.తెల్లవారుజాము నుండి మంటలు చెలరేగుతున్నాయని సమాచారం.

Read More »

బూతులు, రాయలేని భాషతో సొంతపార్టీనేతలపైనే రెచ్చిపోయిన ప్రభుత్వ విప్

అధికార తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదాస్పద రీతిలో ప్రవర్తించారు. ఎమ్మెల్యే అన్న పేరే కానీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. జిల్లాలో తాను చెప్పిందే వేదంగా, తన ఏరియా కాకపోయినా ఎక్కడైనా పంచాయితీ చేస్తూ నిత్యం దూకుడు ప్రదర్శించే చింతమనేని గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడినందుకు ఆమెపై చేయిచేసుకున్నాడు. అలాగే గతంలో నూజివీడులో కేవలం బస్సు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి …

Read More »

మాజీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అనుచరుడుపై లైంగిక వేధింపు కేసు నమోదు ..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు చెందిన ముఖ్య అనుచరుడుపై మంథని పోలీస్ స్టేషన్ లో అతనిపై నిర్భయ కేసు నమోదయైంది. మంథని పట్టణానికి చెందిన మాచీడి రాము అలియాస్ డిష్ రాము మాజీ మంత్రి వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టే ముఖ్య అనుచరుడు. see also:స‌బ్బండ వ‌ర్గాల‌కు సీఎం కేసీఆర్ సంక్షేమం..ప్ర‌తిప‌క్ష నేత‌ల్లో గుబులు మంథనికి చెందిన ఒక వివాహితను లైంగిక వేదింపులకు గురి …

Read More »

హైదరాబాద్ లోని మాదాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం..150 గుడిసెలు దగ్ధం..!

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న మూడు అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ సమీపంలోని పత్రికా నగర్లో ఖాళీ ప్రదేశంలో పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. మంగళవారం ఉదయం చెలరేగిన మంటల కారణంగా దాదాపు 150 గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డునపడ్డాయి. అందరూ కూలిపనికి …

Read More »

ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎవ‌రైనా మాట్లాడితే గుడ్డలిప్పదీసి గొడ్డుకారం వేసి కొడతా.. డైరెక్టర్

‘ఎన్‌హెచ్ 47లో బూత్ బంగ్లా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అజయ్ కౌండిన్య తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జ‌న‌సేనా అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ పై వివాద‌స్ప‌దామైన వాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ సినిమా ఫీల్డులో 2 లక్షలకు పైగా టెక్నీషియన్స్, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద మనుషులు ఎందరో ఉన్నారు. చిత్రపురి కాలనీలో, కృష్ణా నగర్లో అవకాశాలు లేక తిండి తిప్పలు లేక చస్తున్నారు. ప్రశ్నించడానికి …

Read More »

నా పొట్ట‌.. బ‌ట్ట.. నాకు గ‌ర్వ‌కార‌ణం.. క‌త్తి మ‌హేష్‌

మ‌హేష్ క‌త్తి. ప్ర‌స్తుతం సినీజ‌నాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మ‌రీను. అయితే, మ‌హేష్ క‌త్తి మొద‌ట‌గా సినీ విశ్లేష‌కుడిగాను, ద‌ర్శ‌కుడిగాను అప్ప‌టికీ బిగ్‌బాస్(తెలుగు) మొద‌టి సీజ‌న్‌లో పాటిస్పేట్ చేసిన‌ప్ప‌టికీ రానంత క్రేజ్ ప‌వ‌ర్ స్టార్‌పై, జ‌న‌సేన పార్టీపై చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా సెల‌బ్రెటీ అయిపోయాడు. ప‌వ‌న్ అభిమానులు ప్ర‌శ్నిస్తే, మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశం, ఇక్క‌డ అంద‌రికి వారి వారి భావాల‌ను చెప్పుకునే …

Read More »

అమ్రపాలి ట్రైన్ లో మంటలు…పూర్తిగా దగ్ధం

అమ్రపాలి ఎక్స్‌ప్రెస్‌ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కటిహార్‌ రైల్వేయార్డులోని గుశల ర్యాక్‌ పాయింట్‌ వద్ద రైలు నిలిపి ఉంచిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వేయార్డులో నిలిపి ఉంచిన అమ్రపాలి ఎక్స్‌ప్రెస్‌లో పలువురు ప్రయాణికులు సేదదీరుతున్నారు. ఈ సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తి కాల్చి పారేసిన సిగరెట్‌ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మంటల్లో ఒక బోగీ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమించి …

Read More »

తెల్లగా ఉంటావని పొగరా -తమన్నాపై అభిమాని ఫైర్ ..

తమన్నా ఇటు తన అందాలతో అటు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది .అంతే కాకుండా మొత్తం ఇండస్ట్రీలోనే తమన్నా మాదిరిగా తెల్లని పాలలో నుంచి తీసిన కుందనపు బొమ్మలా అందంతో కుర్రకారు మతిని పోగొట్టింది .అంతగా ఆదరణ ఉన్న ఆమె సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత తమ అభిమానులతో నేరుగా మాట్లాడుతూ అందరికి దగ్గరవుతుంది అమ్మడు . దీనిలో భాగంగా సోషల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat