తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు ఓటు వేసిందీ లేనిది తెలుసుకునేందుకు ఎడమచేతి మధ్యవేలుపై సిరా చుక్క వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ పేరుతో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు, కలెక్టర్ల ద్వారా రిటర్నింగ్ అధికారులకు, ప్రిసైడింగ్ అధికారులకు, పోలింగ్ సిబ్బందికి తెలియచేశారు. 2018 డిసెంబర్ …
Read More »అమెరికా మొత్తం ఈమె పేరు మార్మోగిపోతుంది
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు అసభ్య సంకేతం చూపించినకారణంగా ఓ మహిళ ఉద్యోగం ఊడింది. ఏకంగా దేశాధినేతతో అలా ప్రవర్తిస్తావా అంటూ చివాట్లు పెట్టిన కంపెనీ ఆమెను విధుల నుంచి తొలగించింది. కొన్ని నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆమెపై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసలేమైందంటే.. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావడం, ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో చాలామంది అమెరికన్లు విసిగిపోతున్నారు. గోల్ఫ్ క్లబ్‌లో అధిక సమయం గడుపుతారని ఆయనపై …
Read More »