నాటు సారా తయారుచేసినా, మద్యాన్ని స్మగ్లింగ్ చేసినా, కల్తీచేసినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే నాన్‌బెయిల్‌బుల్ కేసులు పెట్టాలన్నారు. ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. బార్ యజమానులు నియమాలను ఉల్లఘిస్తే లైసెన్స్ ఫీజుకు 5 రెట్లు జరిమానా విధించాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లును తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. …
Read More »టీమిండియా సారధి కోహ్లికి జరిమానా..ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు?
టీమిండియా కెప్టెన్ కోహ్లికి రూ.500 జరిమానా విధించారు.తన ఇంటి పనిమమిషి చేసిన నిర్వాకానికి ఈ జరిమానా విధించారు.ఇంక అసలు విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి నివాసం గురుగ్రామ్ లో ఉంది.ఇక్కడ నీటి కొరత అంతా ఇంత కాదు,చాలా ఎక్కువనే చెప్పాలి.కోహ్లి ఇంట్లో పనిమనిషి మంచి నీటితో కారు కడిగింది.దీనిని చూసిన ఒక వ్యక్తి వీడియో తీసి అధికారులు ముందు పెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గురుగ్రామ్ …
Read More »