‘రాయలసీమ కరువు ప్రాంతం. అక్కడకు నీళ్లు కావాలని గతంలో నేను వెళ్లి చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కృష్ణానదిలో నీళ్లు లేవు. గోదావరిలో ఉన్న నీటిని ఇటు మళ్లించుకుందామని ఏపీ సీఎం జగన్మోహనరావుకు కూడా చెప్పా. ఈ విషయంలో ఏపీ సీఎంను హైదరాబాద్‌కు పిలిపించి మరీ ఇదే విషయం చెప్పా. బేసిన్‌లు, భేషజాలు అడ్డం పెట్టం. తప్పకుండా సహకరిస్తాం అని చెప్పా’ అని సీఎం కేసీఆర్ …
Read More »త్వరలో మరో 70 వేల ఉద్యోగాలు: సీఎం కేసీఆర్
తెలంగాణలో లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 70 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని ఇందుకోసం ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ కోసం జోనల్ చట్టం తీసుకొచ్చామన్నారు. జోనల్ విధానం అమలు కారణంగా ఖాళీల భర్తీ కాస్త ఆలస్యమవుతోందని చెప్పారు. ‘‘ మేం చేయగలిగిందే చెబుతాం. కేంద్రం.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి …
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ సలహా
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హితవు పలికారు. ఆయన ఆదివారం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ”కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నరు. ఇది మంచిదికాదు. నేను కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్న. చాలా హుందాగా ఉండాలె. కేసీఆరే బాధ్యుడని హుజూరాబాద్‌లో మాట్లాడిండు. అన్నీ అబద్ధాలే. నేను అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉండే, అప్పుడు నేను చేసిన పనికి …
Read More »దేశంలో బీజేపీ పాలనలో ఎక్కడైనా దళిత బంధు ఉందా?
దేశంలో బీజేపీ పాలనలో ఎక్కడైనా దళిత బంధు ఉందా? అని ఆదివారం ప్రగతిభవన్‌లో మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మోదీ సర్కారును ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నరు. ప్రజల మీద భారం మోపుతోందే మీరు. పెట్రోల్, డీజిల్ మీద ఉన్న అన్ని సెస్‌లను వెంటనే విత్‌డ్రా చేయండి. వెంటనే పెట్రోల్ ధర దానంతట అదే తగ్గుతుంది. రాజ్యాంగబద్ధంగా సెంట్రల్ ట్యాక్స్‌లో రాష్ట్రాలకు 41 …
Read More »బండి సంజయ్ కు సీఎం కేసీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ” తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఊరికే మాట్లాడటం కాదు. నువ్వు మనిషివే అయితే.. నిజాయితీ ఉంటే వెంటనే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ తీసుకొనిరా.. వరి ధాన్యం కొంటామని కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకురా..అంటూ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర …
Read More »రైతు తలరాత మార్చే తరతరాలు ఉండే ప్రాజెక్టు
సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ను శుక్రవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యిందని మంత్రి హరీశ్ రావు గారు చెప్పారు. రైతుల తలరాత మార్చే.. తరతరాలు ఉండే గొప్ప ప్రాజెక్టు ఇది. అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్ల ముందు జరిగిందని ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో రాష్ట్ర ఆర్థిక శాఖ …
Read More »పారిస్ లో మంత్రి కేటీఆర్ Busy Busy
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బుధవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు బయలుదేరివెళ్లారు. ఈ నెల 29వ తేదీన ఫ్రాన్స్ ఎగువ సభలో (సెనేట్) జరిగే ‘యాంబిషన్ ఇండియా-2021’ సదస్సులో పాల్గొంటారు. ‘గ్రోత్-డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కొవిడ్ ఎరా (కొవిడ్ తర్వాత భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమవుతారు. …
Read More »మంత్రి హారీష్ రావు సవాల్ – పరారైన బీజేపీ
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చూసిన బీజేపీ అసలు స్వరూపాన్ని టీఆర్‌ఎస్ బయట పెట్టింది. కమలం పార్టీకి హుజూరాబాద్ ప్రజలు ఓటు ఎందుకెయ్యాలో చెప్పాలని ఎన్నిసార్లు డిమాండ్‌చేసినా ముఖం చాటేసింది. మంత్రి హరీశ్‌రావు ఎన్ని సవాళ్లు విసిరినా సమాధానం చెప్పకుండా ఆ పార్టీ నాయకులు పరారయ్యారు. విచిత్రం ఏమిటంటే.. ఏ ఒక్క సవాల్‌కు కాషాయం పార్టీ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో కమలం పార్టీ నాయకుల …
Read More »వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు అందిన దళితబంధు పథకం ఫలాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు దళితబంధు పథకం ఫలాలు అందాయి. బుధవారం పండుగ వాతావరణంలో యూనిట్ల పంపిణీని చేశారు. కూలీనాలీ చేసుకొంటూ జీవనం సాగించిన నిరుపేద దళిత కుటుంబాల వారు ఇప్పుడు ఓనర్లుగా మారి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో గతంలోనే జమ చేశారు. తాజాగా వీరిలో ముగ్గురికి …
Read More »గెల్లు శీనుకు 25వేల మెజార్టీ ఖాయం
‘హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైపోయింది. ఆయన 25 వేల ఓట్ల మెజారిటీ సాధించబోతున్నారు. బుధవారం ఉదయమే మనకు అందిన తాజా సర్వేల్లో ఈ విషయం తేటతెల్లమైంది’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఏ సర్వే చూసినా టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని చెప్తున్నదని, చివరికి బీజేపీ వాళ్ల సర్వేలో కూడా ఇదే తేలడంతో కొంత మంది ఆ పార్టీ నాయకులు ఫోన్లు నేలకేసి కొట్టుకుంటున్నారని తెలిపారు. …
Read More »