ఓనాడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పొట్టనింపుకునే సాదా సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎర్రచందనం అక్రమ రవాణాతో నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. సంపాదించిన సొమ్మును సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదలయిన తోటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోగా నటించిన సినిమాకు కోట్లు పెట్టుబడి పెట్టాడు. అతడు ఎవరంటే ‘జబర్దస్త్’లో పలు స్కిట్లలో పాల్గొని, అమ్మాయి వేషంతో ఎన్నో మార్లు అలరించిన నటుడు హరి …
Read More »