తెలంగాణ ఎంసెట్ – 2022 నోటిఫికేషన్ ఈ నెల 14న వెలువడే అవకాశం ఉంది. ఉన్నత విద్యామండలి సమీక్షా సమావేశంలో నోటిఫికేషన్ వెలువరించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అధికారులు తమకు సానుకూల తేదీలను సాంకేతిక తోడ్పాటును అందించే టీసీఎస్ సంస్థకు అందించారు. ఈ సంస్థ ఆయా తేదీల్లో ఎంసెట్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నిర్ధిష్టమైన తేదీలను విద్యామండలి ముందుకు తేనుంది.
Read More »మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు..
తెలంగాణలో త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర పురపాలక సంచాలకులు శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. ఆయా కార్పోరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. 13 నగరపాలక సంస్థల్లో ఎస్టీ-1, ఎస్సీ-1, బీసీ-4, జనరల్-7 స్థానాలను కేటాయించగా, 123 పురపాలికల చైర్మన్లలో ఎస్టీ-4, ఎస్సీ-17, బీసీ-40, జనరల్ -62 స్థానాలను కేటాయించినట్లు ఆమె తెలిపారు. మీర్‌పేట్ మేయర్ పదవి ఎస్టీకి కేటాయించగా, రామగుండం …
Read More »రజనీ రాజకీయ పార్టీకి ముహుర్తం ఖరారు
సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్ ఎప్పటి నుంచో రాజకీయ పార్టీను పెట్టబోతున్నారని వార్తలు మనం వింటూనే ఉన్నాము. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ రజనీ కాంత్ తన అభిమానులను,మద్ధతుదారులను చెన్నైలో కలుస్తూ ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు కూడా. తాజాగా రజనీ కాంత్ రాజకీయ పార్టీ ఎప్పుడు పెడతారో క్లారీటీ వచ్చిందని తమిళ నాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా …
Read More »