ఈ రోజు ఆదివారం కటక్ లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలుపొంది టీమిండియా వెస్టిండీస్ జట్టుకు బ్యాటింగ్ అప్పజెప్పింది. ఈ మ్యాచ్ ను చూడటానికి వచ్చేవారిని ఒక అభిమాని మాత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అతని పేరు పింటూ బెహెరా. బెహెరా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఈ అభిమానంతోనే బెహెరా తన శరీరంపై ఏకంగా 16 టాటూలు వేయించుకున్నాడు. దీనికోసం అక్షరాల లక్ష రూపాయలు ఖర్చుపెట్టాడు.ఈ …
Read More »చరిత్ర సృష్టించిన తెలుగుతేజం పీవీ సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేతగా తెలుగుతేజం పీవీ సింధూ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరగిన ఫైనల్‌లో ప్రపంచ నెంబర్ ఫోర్ నొజోమి ఒకుహార (జపాన్)పై వరుస సెట్లలో విజయంతో ప్రపంచ మహిళా సింగిల్స్ ఛాంపియన్‌గా పీవీ సింధూ నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఒకుహరను మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తాను సాధించిన చారిత్రక విజయాన్ని తన తల్లి పీ విజయ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు అంకితం …
Read More »ధోనీ సంచలన వ్యాఖ్యలు
2019 ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్లో ముంబాయి ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక పరుగుతో గెలుపొంది వరుసగా నాలుగుసార్లు కప్పును కైవసం చేసుకుంది. అయితే ముంబాయి జట్టు కప్పు గెలవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ,టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ స్పందించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ట్రోఫిని ముంబై,చెన్నై ఒకరి నుంచి మరోకరం మార్చుకుంటున్నాం అంతే”అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …
Read More »తోలి వికెట్టును కోల్పోయిన హైదరాబాద్ ..!
వాంఖేడ్ స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ ,సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నా సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై హైదరాబాద్ కు బ్యాటింగ్ అప్పజెప్పింది .టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ రెండో ఓవర్లోనే ఓపెనర్ గోస్వామి వికెటును కోల్పోయింది .3 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్టును కోల్పోయి 17 పరుగులు సాధించింది .
Read More »గెలిపించింది దినేష్ కాదు ఎంఎస్ ధోనీ ..!
బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు ట్వంటీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెల్సిందే.అయితే ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి దినేష్ కార్తిక్ సిక్స్ కొట్టడంతో భారత్ ఘన విజయం సాధించింది.ఎనిమిది బంతుల్లో మొత్తం ఇరవై తొమ్మిది పరుగులను సాధించాడు దినేష్ .అయితే ఎంఎస్ ధోనీ వలన గెలవడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా .. అయితే అసలు విషయానికి వస్తే టీం …
Read More »