ఈ ఏడాది క్రాక్ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని . హీరో నందమూరి బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మాస్ ఎంటర్ టైనర్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబో ప్రాజెక్టుపై ఆసక్తికర వార్తను మేకర్స్ అందరితో పంచుకున్నారు. కోలీవుడ్ భామ శృతిహాసన్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు.శృతిహాసన్‌కు టీంలోకి స్వాగతం అంటూ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ స్టిల్‌ను విడుదల …
Read More »లంగావోణి పల్లెటూరి అమ్మాయిలా జాన్వీకపూర్
దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలుఘనంగా కొనసాగుతున్నాయి. ప్రజలంతా ఆనందోత్సాహాలతో టపాసులు కాలుస్తూ దీపావళిని జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు ట్రెండీ స్టైల్‌ను పక్కన పెట్టి సంప్రదాయ వస్త్రధారణలో పండుగ జరుపుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ముంబైలోని నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి దీపావళిని జరుపుకుంది. పొట్టి దుస్తుల్లో కనిపించే జాన్వీకపూర్ ఈ సారి లంగావోణి పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది. జాన్వీ సోదరి ఖుషీకపూర్ కూడా లంగావోణి వేసుకోగా..బోనీకపూర్ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా వేసుకున్నారు. …
Read More »సమంత షాకింగ్ డిసెషన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ ..సమంత కమిటవబోయో కొత్త సినిమాలకు రెమ్యునరేషన్ పెంచేస్తుందా.! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవే వార్తలు వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. నాగ చైతన్యతో విడాకులు ప్రకటించిన తర్వాత తన కెరీర్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది సమంత. పూర్తిగా నచ్చిన కథకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమె తెలుగులో ‘శాకుంతలం’, తమిళం మల్టీస్టారర్ మూవీ ‘కాతు వాకుల రెండు కాదల్’ …
Read More »