ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో మెరిసిన ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో ఓ డీ-గ్లామర్ రోల్ చేయబోతోందట. సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న సినిమాలో రకుల్ మేకప్ లేకుండా నటించబోతోందట. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కబోతోందట. `జంగిల్ బుక్` తరహాలో వివిధ జంతువులను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఈ సినిమాలో రకుల్ రైతు కూలీగా కనిపించబోతోందట. పల్లెటూరిలో కనిపించే …
Read More »కరోనా నుండి కోలుకున్న సునీత
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కరోనా మహమ్మారి సోకి, చెన్నైలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కోలుకుని, ఆరోగ్యంగా రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇక ఎస్.పి. బాలునే కాకుండా టాలీవుడ్‌లోని మరో ఇద్దరు సింగర్స్‌కు కూడా కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ సంగీత కార్యక్రమం కోసం షూటింగ్‌లో పాల్గొన్న వీరికి కరోనా సోకినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే …
Read More »రష్మిక మందన్నాకు బంపర్ ఆఫర్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఛలో’, ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయిన రష్మికా మందన్నా ఇప్పుడు తమిళ తెరపై కూడా కనిపించబోతున్నారు. కార్తీ సరసన ‘సుల్తాన్’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు రష్మిక. ఈ సినిమా విడుదల కాకముందే తమిళంలో ఓ బంపర్ ఆఫర్ కొట్టేశారని టాక్. కోలీవుడ్‌లో తిరుగులేని మాస్ హీరో అనిపించుకున్న విజయ్ 65వ సినిమాలో రష్మికా మందన్నా కథానాయికగా …
Read More »సినిమాల్లోకి రాకముందు కియారా అద్వానీ..?
టాలీవుడ్ సూపర్ స్టార్ ,అగ్రహీరో మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను’,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన‘వినయ విధేయ రామ’లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రస్తుతం హిందీ సినిమా ‘గుడ్ న్యూస్’తో బిజీ బిజీగా ఉంది. ఈ ఫిల్మ్ లో కియారాతో పాటు కరీనా కపూర్‌ఖాన్, అక్షయ్‌కుమార్ తదితరులు నటించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన …
Read More »శ్రీరెడ్డి మరో సంచలనం
శ్రీరెడ్డి సినిమాలతో కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులర్ అయిన హాట్ బ్యూటీ. టాలీవుడ్ లో పాతుకుపోయిన క్యాచింగ్ కౌచ్ ను వెలుగులోకి తీసుకొచ్చి అందరి దృష్టిలో పడిన హీరోయిన్ శ్రీరెడ్డి. చాలా రోజుల తర్వాత ఈ అమ్మడు ఒక చిత్రంలో నటిస్తుంది. తాజాగా సీనియర్ నటుడు,హీరో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న క్లైమాక్స్ మూవీలో నటిస్తుంది. భవానీ శంకర్ దర్శకత్వంలో పి. రాజేశ్వర్ రెడ్డి,కె. కరుణాకర్ రెడ్డి లు నిర్మాతగా …
Read More »నచ్చాలి కానీ దాంతో పనేముందంటున్న సాయి పల్లవి
తాను నటించిన మొదటి చిత్రం ప్రేమమ్ నుంచే వయసుకు మించిన పరిణితితో కూడిన పాత్రల్ని ఎంచుకుంటూ ప్రతిభను చాటుకుంటున్నా సొగసరి సాయి పల్లవి.మొదటి నుంచి ఎంతో మెచ్యూర్డ్ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించడం ఛాలెంజింగ్‌గా ఉంటుందంటుంది ఈ నేచూరల్ బ్యూటీ. ఆమె మాట్లాడుతూ చదువుకునే వయసులోనే ప్రేమమ్‌లో లెక్చరర్‌గా నటించాను. దియా చిత్రంలో అమ్మగా నటించాను. ప్రతి సినిమాలో నా నిజమైన వయసు కంటే పెద్ద పాత్రల్లోనే నటించాను. కథ, నా …
Read More »“మా” లో ముదిరిన వివాదాలు
మరోసారి తెలుగు సినిమాలో గొడవ జరుగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రముఖ నటులు నరేష్ కు జీవిత ,రాజశేఖర్ లకు మధ్య వివాదం సాగుతోంది.తాజాగా మా అద్యక్షుడు నరేష్ తో సంబంధం లేకుండా జీవిత,రాజశేఖర్ లు జనరల్ బాడీ పేరుతో సమావేశం పెట్టడంపై నరేష్ లాయర్ అభ్యంతరం చెప్పారు.మా లో ఉన్న మూల ధనం ఐదు కోట్ల రూపాయలు ఏమయ్యాయని జీవిత ,రాజశేఖర్ లు ప్రశ్నించారని కథనాలు వస్తున్నాయి. …
Read More »డియర్ కామ్రేడ్ కు అరుదైన ఘనత. ఏకైక తెలుగు చిత్రం
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి విదితమే. బాక్స్ ఆఫీసుల దగ్గర కూడా కాసులను కొల్లగొట్టింది. తాజాగా ఆ మూవీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మూవీకి ఆస్కార్ ఎంట్రీ లిస్టులో చోటు దక్కింది . దీంతో పాటు ఇండియా నుండి మొత్తం ఇరవై ఎనిమిది సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఎంట్రీ లిస్టులో …
Read More »జోడి మూవీ రివ్యూ..!
టైటిల్ : జోడి జానర్ : ఫ్యామిలీ డ్రామా నటీనటులు : ఆది సాయి కుమార్, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వెన్నెల కిశోర్, సత్య సంగీతం : ‘నీవే’ ఫణి కల్యాణ్ నిర్మాత : పద్మజ, శ్రీ వెంకటేష్ గుర్రం దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల కెరీర్ స్టార్టింగ్‌లోనే హీరోగా ప్రూవ్ చేసుకోవటంతో పాటు, నటుడిగా మంచి మార్కులు సాధించిన ఆది సాయి కుమార్, తరువాత సక్సెస్‌ల …
Read More »టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంచలనం-లీక్స్ ను బయటపెట్టిన శ్రీరెడ్డి
టాలీవుడ్ ఇండస్ట్రీ అదిరిపడేలా శ్రీరెడ్డి శ్రీరెడ్డి లీక్స్ పేరిట ఎవరు తనతో క్యాస్టింగ్ కౌచ్ చేయాలనీ చూశారో ఆధారాలతో సహా తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది .గత కొంత కాలంగా శ్రీరెడ్డి ఇండస్ట్రీ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ ను అరికట్టాలని ..తెలుగు వారికి మాత్రమే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇండస్ట్రీ లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు ..లైట్ బాయ్ …
Read More »