Read More »
OTT లోకి RRR
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా ఎంఎం కిరవాణి సంగీతం అందించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. శ్రియా,ఆలియాభట్టు,అజయ్ దేవగన్,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ RRR. ఈ మూవీ ఓటీటీలో విడుదలపై క్లారిటీ వచ్చేసింది. జూన్ 3న జీ5, నెట్ …
Read More »‘జై భీమ్’ మరో అరుదైన ఘనత
తమిళ స్టార్ యాక్టర్ సూర్య నటించిన ‘జై భీమ్’ మరో అరుదైన ఘనత సాధించింది. 12వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. నటుడు మణికందన్ ఈ మూవీలో తన పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఈ మూవీ ఆస్కార్ రేసులోనూ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆఖర్లో నామినేషన్ దక్కలేదు. ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు.
Read More »మతి పొగొడుతున్న సాక్షి అగర్వాల్ అందాలు
ఆ హీరో వల్ల నా హృదయం ముక్కలైంది -బుట్ట బొమ్మ పూజా హెగ్డే
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. బుట్ట బొమ్మ స్టార్ హీరోయిన్..యువతను తన అందాలతో మంత్రముగ్దులు చేసే పూజా హెగ్దే తన చిన్ననాటికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో ‘హృతిక్ రోషన్ ‘కోయీ మిల్గయా’ సినిమా విడుదలైన సమయంలో నా వయసు పన్నెండేళ్లు. హృతిక్ అంటే విపరీతమైన అభిమానం. ఆయనతో ఫొటో దిగాలని ప్రీమియర్ షో కు వెళ్లాను. ఫొటో …
Read More »చిరు-రవితేజ కాంబినేషన్ పై క్లారిటీ
ఆచార్య మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ మరో హీరోగా నటిస్తున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ పాత్రని ఆయన వదులుకున్నట్లు ఈ మధ్య ప్రచారం వినిపించింది.అయితే అవన్నీ పుకార్లే అని తెలుస్తోంది. జూన్ తొలి వారంలో రవితేజ ఈ చిత్ర సెట్లోకి అడుగుపెట్టనున్నారని తెలిసింది. రవితేజతో …
Read More »OTT లోకి ఆచార్య
తండ్రి తనయులైన మెగా స్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆచార్య చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. కథ భాగానే ఉన్న కథనం కొత్తగా లేదని కొరటాల మార్కు ఈ చిత్రంలో కనిపించలేదని ప్రేక్షకులు తెలిపారు. కొరటాల డైలాగ్స్, ఎలివేషన్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. కాగా …
Read More »KGF2 చిత్రం యూనిట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కంగ్రాట్స్
రాక్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన KGF2 చిత్రం యూనిట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కంగ్రాట్స్ చెప్పాడు. ‘యశ్ నటన అద్భుతం. సంజయత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి బాగా నటించారు. రవి బస్రూర్ బీజీఎం మరో లెవల్లో ఉంది. ప్రశాంత్ నీల్ అద్భుతమైన సినిమా అందించారు. భారతీయ సినిమా ఖ్యాతిని పెంపొందించినందుకు కృతజ్ఞతలు’ …
Read More »ఎంపీ నవనీత్ కౌర్ ,ఆమె భర్త రవి రాణాకు పోలీసులు నోటీసులు
మహారాష్ట్ర ఎంపీ,ప్రముఖ నటి నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణా(ఎమ్మెల్యే)కు పోలీసులు నోటీసులు పంపించారు. వారిద్దరూ కలిసి మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో అలర్టైన ముంబై పోలీసులు వారికి నోటీసు పంపారు. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా చదివేందుకు శివసేన అధిష్ఠానం అనుమతించనందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని నవనీత్ దంపతులు చెప్పారు.
Read More »రూ.1100కోట్ల కలెక్షన్లు రాబట్టిన RRR
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. ఆలియా భట్టు,శ్రియా,సముద్రఖని,రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలైన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ నాలుగు వారాల కలెక్షన్లను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.1100కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలిపింది. ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో రూ.350కోట్లు వసూలు …
Read More »