దీపావళి పండుగనాడు బాణసంచా కాల్చవద్దని కొందరు చెప్తుండటంపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. ఇలా చెప్తున్నవారు పర్యావరణ పరిరక్షణ కోసం కొంత కాలంపాటు కార్లను ఉపయోగించడం మానేయాలన్నారు. సద్గురు సందేశంతో కూడిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కంగన పోస్ట్ చేసిన వీడియోలో సద్గురు తన బాల్యంనాటి దీపావళి విశేషాలను వివరించారు. తాను దీపావళికి కొన్ని నెలల ముందు నుంచే బాణసంచా కాల్చడం కోసం ఎదురు …
Read More »పునీత్ కుటుంబ సభ్యులకు రామ్ చరణ్ పరామర్శ
ఇటీవలే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. ఇప్పటికీ ఆయన లేరనే విషయాన్ని అభిమానుల గానీ, సినీతారలు గానీ నమ్మలేకపోతున్నారు. దాదాపు 10 లక్షలకు పైగా జనం ఆయన పార్దివ దేహాన్ని చూసేందుకు స్టేడియానికి తరలి వచ్చారంటేనే పునీత్ గొప్పతనమేంటో అర్థమవుతోంది. ఆయనకు టాలీవుడ్ సినీ ప్రముఖులతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడ హీరోలతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. అందుకే ఆయన మరణ వార్త తెలిసిన …
Read More »స్మితకు బాబు సర్ ప్రైజ్
పాప్ సాంగ్స్‌తో ఎక్కువ పాపులర్ పొందిన టాలీవుడ్ కు చెందిన ప్రముఖ సింగర్ స్మిత. మొక్కజొన్న తోటలో…, మసక మసక చీకటిలో లాంటి సాంగ్స్‌తో ఫుల్ పాపులర్ అయింది స్మిత. గాయనిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు నవ్యాంధ్ర మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆమెని అభినందిస్తూ లేఖ పంపారు. ఈ లేఖని తన ట్విట్టర్‌లో షేర్ చేసిన స్మిత.. ఇది నిజంగా నాకు చాలా సర్‌ప్రైజింగ్ …
Read More »