తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చందమామ కాజల్ అగర్వాల్ మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ కొత్త ఇంటీ సభ్యుడికి కాజల్ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.కాజల్ అగర్వాల్ తల్లి అయిన వార్తను ఆమె సోదరి నిషా అగర్వాల్ వెల్లడించింది. తల్లీ బిడ్డ క్షేమంగా .. ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అని ఆమె తెలిపింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను సరిగ్గా రెండేండ్ల కిందట కాజల్ అగర్వాల్ వివాహమాడిన సంగతి …
Read More »రాఖీ భాయ్ ను ఫాలో అవుతున్నఐకాన్ స్టార్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. ఇందులో పుష్పరాజ్‌గా బన్నీ నటనకు అఖండ భారతీయ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. విడుదలైన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. అందుకే రెండో భాగం …
Read More »రాజ్యసభకు ఇళయరాజా…?నిజం ఎంత
సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ‘మేస్ట్రో’ ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్ధిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలో దేశంలోని పలు రంగాలకు చెందిన 12 మందిని ఆయన రాజ్యసభసభ్యులుగా నియమిస్తారు. ఆ కోటాలనే ఆరేళ్ల కింద కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని …
Read More »లియాండర్ పేస్‌తో కిమ్ శర్మ
టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్‌తో .. కిమ్ శర్మ రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరూ ఇటీవల అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలను కిమ్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. బాయ్‌ఫ్రెండ్ లియాండర్‌తో దిగిన ఫోటోలకు కిమ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక్కడ కలిగే ఫీలింగ్ మరెక్కడా ఉండదని, గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లడం దీవెనలుగా భావిస్తున్నట్లు కిమ్ తన పోస్టులో చెప్పింది. …
Read More »కొత్త వ్యాపారంలోకి నయనతార
Tollywood అందాల ముద్దుగుమ్మలు సినిమాలు చేస్తూనే మరో వైపు బిజినెస్‌లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ బిజినెస్‌లతో రాణిస్తున్నారు. తాజాగా లేడి సూపర్ స్టార్ నయనతార మరో వ్యాపారంలోకి అడుగుపెట్టింది నయనతార. ‘ది లిప్‌బామ్ కంపెనీ’ పేరుతో ఆమె ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను ప్రారంభించింది. చర్మవ్యాధి నిపుణురాలు అయిన రేణిత రాజన్‌తో కలిసి ఈ బ్రాండ్‌ను లాంచ్ చేసింది.‘ మా ఇద్దరికీ దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. నయనపై …
Read More »జై బాలయ్య అంటున్న అల్లు అర్జున్
హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను తెరకెక్కిస్తున్న ‘అఖండ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ,స్టైల్ స్టార్ అల్లు అర్జున్ లను ఒకే వేదికపై చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. బన్నీ మాట్లాడుతున్నప్పుడు ‘జై బాలయ్య.. జైజై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. అందరి ప్రేమ, ఆనందం కోసం అంటూ ఆఖరిలో ‘జై బాలయ్య’ అంటూ స్పీచ్ ముగించాడు ఐకాన్ స్టార్. ‘కొవిడ్ వచ్చినా, పైనుంచి దిగి దేవుడొచ్చినా.. …
Read More »YSRCP ప్రభుత్వంపై నిర్మాత సురేష్ బాబు అసహనం
ఏపీలో మూవీ టికెట్లపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు అన్నారు. ‘అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమని ఆదుకుంటామని చెబుతూనే ఉన్నాయి. ఆ మాటల్లో ఉన్న ఆ సమన్వయం.. చేతల్లో కనిపించడం లేదు. అది మేము గట్టిగా ప్రయత్నించకపోవడం వల్లనా? లేకపోతే వాళ్లు మమ్మల్ని సైడ్ చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు’ అని చెప్పారు.
Read More »శ్రీను వైట్ల ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ తెలుగు దర్శకుడు శ్రీనువైట్ల ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని కందులపాలెంలో అనారోగ్యంతో కృష్ణారావు తుదిశ్వాస విడిచారు. కాగా ప్రస్తుతం శ్రీనువైట్ల… మంచు విష్ణుతో ‘ఢీ అండ్ ఢీ’ సినిమా చేస్తున్నారు.
Read More »త్వరలోనే ‘విరాటపర్వం’
వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా – సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘విరాటపర్వం’. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేటన ప్రకటన రానుంది. కరోనా వేవ్స్ ప్రభావం గనక లేకపోయి ఉంటే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందు వచ్చేసేది. ఎట్టకేలకి ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్6డేట్‌ను దర్శకుడు వేణు ఉడుగుల ఇచ్చాడు. ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని ఇంతకుముందు ప్రచారం సాగింది. వెంకటేశ్ …
Read More »RRR గురించి Latest Update
Junior ఎన్టీఆర్, MegaPowerStar రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన SS Rajmouli తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. . జనవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీపావళికి చిన్న టీజర్‌ని వదిలారు. ఇప్పుడు ఓ గీతాన్ని వినిపించ బోతున్నారు. ‘నాటు నాటు’ అంటూ సాగే ఈ పాటని ఈనెల 10న విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించి ఓ స్టిల్‌ని కూడా వదిలారు. ఎన్టీఆర్, చరణ్ మాస్ స్టెప్పులు వేస్తూ కనిపించారు. …
Read More »