Home / Tag Archives: filmnews

Tag Archives: filmnews

‘సర్కారు వారి పాట’ తాజా Update

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ప్రిన్స్ మహేష్‌బాబు, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్‌ జరుగుతోంది. సెట్‌లో మహిళా డ్యాన్సర్‌లతో ఆయన డ్యాన్స్‌ చేస్తున్న వీడియో నెట్టింట వైరలయింది. కీర్తిసురేష్‌తో తాను మాట్లాడుతూ ఉన్న ఫొటోను నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకుడు.  

Read More »

Samantha అంత‌ Remunation తీసుకుంటుందా?

 తెలుగు ఇండస్ట్రీలో సమంతకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అక్కినేని కోడలు అయిన తర్వాత అది మరింత పెరిగింది. ఆ ఇమేజ్ కాస్త‌ అభిమానుల్లో గౌరవంగా మారింది. అందుకే పెళ్లి తర్వాత ఆమెకు ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే వచ్చాయి. అంతకు ముందు బాగా గ్లామర్ క్యారెక్టర్స్ చేసినా కూడా.. పెళ్లి తర్వాత మాత్రం ఎక్కువగా నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది. …

Read More »

రష్మిక మందన్న చాలా Costly గురు..?

నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు రష్మిక మందన్న. గీత గొవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించి కుర్రకారు మదిని దోచారు. సౌత్‌లోని అన్ని భాషా చిత్రాల్లో నటిస్తూ బిజిగా ఉంది. బాలీవుడ్‌లోను మిషన్ మజ్ను, గుడ్‌బై వంటి చిత్రాల్లో కనిపించనుంది. మరికొన్నిప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. నటిగా రష్మిక సౌత్‌లోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆమె …

Read More »

ఈ రోజు నేను మరిచిపోలేను-మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

ఈ రోజు సెప్టెంబర్ 22. అభిమానులకది మెమరబుల్ డే. కారణం చిరు టాలీవుడ్ లో నటుడిగా తొలి అడుగు వేసిన రోజు. సరిగ్గా 43 ఏళ్ళ క్రితం ఆయన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆ పై అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు. అందుకే ఈ రోజు తనకి చాలా ప్రత్యేకమైన రోజని చిరంజీవి నేడు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రత్యేకంగా తెలిపారు. …

Read More »

సోనూసూద్ కు ఎంపీ ఆఫర్

కరోనా సమయంలో ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచిన ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ కు రాజ్యసభ ఆఫర్ వచ్చిందని ప్రకటించాడు..ఒక ప్రముఖ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ గతంలోనే కరోనా తర్వాత తనకు రెండుసార్లు రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చింది.. కానీ దాన్ని తాను తిరస్కరించానని ఆయన అన్నాడు. గత పదేళ్లలో పలు రాజకీయ పదవులకు అవకాశం వచ్చిందని వెల్లడించాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను మానసికంగా సిద్ధంగా లేనని, ఒకవేళ …

Read More »

పూజా హెగ్డేపై దర్శకుడు ఆర్‌కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై రోజా భర్త, దర్శకుడు ఆర్‌కే సెల్వమణి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే సంవత్సరం ‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో తెలుగు తెరకి పరిచయమైంది పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అదే సమయంలో బాలీవుడ్‌లో ఆఫర్ వస్తే అక్కడ హృతిక్ రోషన్‌తో మొహంజాదారో సినిమా చేసి భారీ ఫ్లాప్ అందుకుంది. మళ్ళీ టాలీవుడ్‌లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో …

Read More »

దుమ్ము లేపుతున్న హీరో శ్రీకాంత్ తనయుడి ”పెళ్లి సందD” మూవీ టైటిల్ లిరికల్ వీడియో సాంగ్

”పెళ్లి సందD” చిత్రం నుంచి తాజాగా టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గతంలో తెరకెక్కించిన ‘పెళ్లిసందడి’ చిత్రానికి సీక్వెల్‌గా ”పెళ్లి సందD” రూపొందుతోంది. ఇందులో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో కొత్త దర్శకురాలు గౌరి రోనక్ తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమా ద్వారా మొదటిసారి రాఘవేంద్రరావు వెండితెరపై సందడి చేయబోతుండటం విశేషం.  కాగా …

Read More »

మహేశ్‌బాబు పుట్టినరోజు వేడుకలకు గోవాలో ఏర్పాట్లు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ప్రిన్స్ మహేశ్‌బాబు పుట్టినరోజు వేడుకలకు గోవాలో ఏర్పాట్లు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 9న ఆయన పుట్టినరోజు. ఆ రోజున కుటుంబ సభ్యులు, ‘సర్కారు వారి పాట’ చిత్రబృందం సమక్షంలో ఉంటారట. ప్రస్తుతం మహేశ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. గోవాలో ఓ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. అదీ పుట్టినరోజుకు ముందే! దాంతో మహేశ్‌ గోవా వెళ్లడానికి …

Read More »

ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్ చేయబోతోందని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ పూర్తిచేసిన ప్రభాస్, ప్రస్తుతం ‘సలార్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నట్టు సమాచారం. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఇందులో శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబ‌లే …

Read More »

‘పుష్ప’ విడుదలకు ముహూర్తం ఫిక్స్

కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమా ఇండస్ట్రీ మళ్లీ దార్లోకి వస్తుంది. థియేటర్లు తెరుచుకున్నాయి. ఒక్కో సినిమా థియేటర్‌ విడుదలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి డేట్స్‌ పవన్‌, ప్రభాస్‌, మహేశ్‌బాబు చిత్రాలతో లాక్‌ అయిపోయాయి. తాజాగా అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా విడుదల కూడా ఖరారైంది.  సుకుమార్‌ దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat