టాలీవుడ్ కి చెందిన మాటల మాంత్రికుడు,స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం అల వైకుంఠపురములో. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం మ్యూజికల్‌గాను పెద్ద హిట్ కొట్టింది. థమన్ స్వరపరచిన బాణీలు సంగీత ప్రియులని ఎంతగానో అలరించాయి. కేవలం మన దేశంలోనే కాదు విదేశాలలోను ఈ సినిమా సాంగ్స్‌కు అదిరిపోయే క్రేజ్ వచ్చింది. తెలుగు …
Read More »