జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లానాయక్’’ సినిమా విషయంలో ఏపీ అధికార వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు రిలీజ్ అయిన ‘భీమ్లానాయక్’ చిత్రంపై ట్వీట్టర్ వేదికగా బాబు స్పందిస్తూ… రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ జగన్ వదలడం లేదన్నారు. చివరికి వినోదం పంచే సినిమా …
Read More »భీమ్లా నాయక్ పై దర్శకుడు హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో హీరోయిన్స్ నిత్యా మీనన్ ,సంయుక్త మీనన్ ,ఇతర నటులు రావు రామేష్ ,మురళి శర్మ,సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ సినిమాని సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగదేవర సూర్యవంశీ నిర్మాతగా ..ఎస్ఎస్ తమన్ సంగీతం వహించగా ఈ రోజు …
Read More »ఆడవాళ్లు ఎందుకు ఆనందంగా ఉండకూడదు
ఆడవాళ్లు ఎందుకు ఆనందంగా ఉండకూడదు అనే కోణంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా సాగుతుందని నటి ఖుష్బు తెలిపారు. ఆడవాళ్లకు, మానవ సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు కిషోర్ ఈ కథ రాసుకున్నారని చెప్పారు. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు వినోదం చక్కగా కుదిరిందని, అందుకే కథ వినగానే చేశానని పేర్కొన్నారు. ఈ చిత్రంలో హీరో పాత్రకు ఐదుగురు తల్లులు ఉంటారన్నారు. తన పాత్ర ఎలా ఉంటుంది? అన్నది మూవీలో చూడాలని తెలిపారు.
Read More »భీమ్లా నాయక్ రివ్యూ- సోషల్ మీడియా టాక్ ఏంటి.. హిట్టా..? ఫట్టా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో హీరోయిన్స్ నిత్యా మీనన్ ,సంయుక్త మీనన్ ,ఇతర నటులు రావు రామేష్ ,మురళి శర్మ,సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ సినిమాని సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగదేవర సూర్యవంశీ నిర్మాతగా ..ఎస్ఎస్ తమన్ సంగీతం వహించగా ఈ రోజు …
Read More »పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. ‘నేను మనస్ఫూర్తిగా ఆదరించి, ప్రేమించే వ్యక్తులు ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్లకు వాళ్లు తక్కువ చేసుకుని, చేతులు కట్టుకుని ఉండటం చాలా బాధనిపిస్తోంది. వ్యక్తిత్వం చంపేసుకోవడం మానెయ్యాలి’ అని రాసి బ్రోకెన్ హార్ట్ సింబల్స్ జోడించింది. కాసేపటికే ఆ ట్వీట్ను డిలీట్ చేసి.. రాజకీయాలు ఎంటర్ టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ రాజకీయాలుగా మారుతున్నాయని ట్వీట్ చేసింది.
Read More »విజయ్ దేవరకొండతో కియారా అద్వానీ
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ మరో టాలీవుడ్ ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.రౌడీ ఫెలో యువ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్లో రానున్న సినిమాలో కియారాను తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ భామ భరత్ అనే నేను, వినయవిధేయరామ సినిమాల్లో నటించింది. రాంచరణ్-శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలోనూ కూడా అద్వానీ ఛాన్స్ దక్కించుకుంది.
Read More »విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా పెళ్లిపై పుకార్లు.. నిజమా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో..విజయ్ దేవరకొండ,నేషనల్ క్రష్ హాట్ బ్యూటీ రష్మిక మందన్నా సినిమాల్లో కలిసి నటిస్తున్నప్పటి నుంచీ వారి మధ్య రిలేషన్ షిప్ పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఏ రోజూ విజయ్ దేవరకొండ, రష్మికలు తోసిపుచ్చలేదు. అలాగని కన్ఫామ్ కూడా చేయలేదు. అయితే, ఈ ఏడాదిలోనే విజయ్, రష్మిక పెళ్లి చేసుకోనున్నారని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు …
Read More »‘లైగర్’ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చిత్రయూనిట్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఆమె ఒప్పుకుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. యశ్ హీరోగా నటించిన ‘KGF’ సినిమాలో శ్రీనిధి హీరోయిన్ గా నటించింది.
Read More »‘రాధేశ్యామ్’ మరో రికార్డు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’.. మార్చి 11న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఐమాక్స్ 90 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలకు 20 రోజులు ఉండగానే టికెట్లు భారీగా బుక్ అవ్వడంపై చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఇన్నిరోజుల ముందే ఇంత మొత్తం టికెట్లు అమ్ముడవడం ఇదే మొదటిసారట.
Read More »భీమ్లా నాయక్ ట్రైలర్ పై RGV సంచలన వ్యాఖ్యలు
సోమవారం రాత్రి విడుదలయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌పై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకి ‘భీమ్లా నాయక్’ అని కాకుండా ‘డానియల్ శేఖర్’ అని పెట్టాల్సింది అంటూ వర్మ ట్వీట్ చేశాడు.. వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ …
Read More »