Home / Tag Archives: film news (page 88)

Tag Archives: film news

హీరోగా గాలి జనార్థన్ రెడ్డి తనయుడు ఎంట్రీ

ప్రముఖ  పారిశ్రామికవేత్త గాలి జనార్ధనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ ద్విభాషా చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 4న బెంగళూరులో జరగబోతోంది. ఇతను ఇప్పటికే నటన, డ్యాన్స్, ఫైటింగ్లలో శిక్షణ తీసుకున్నాడు. సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తాడు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ సెంథిల్ అందిస్తున్నారు.

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా  ఇటీవల విడుదలైన ‘భీమ్లానాయక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో దాదాపు రూ. 100కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టినట్టు సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ జానపద చిత్రంలో నటిస్తుండగా.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని త్వరలోనే …

Read More »

చిరంజీవి అభిమానులకు మహాశివరాత్రి కానుక

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మహాశివరాత్రి కానుక వచ్చేసింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. వైబ్ ఆఫ్ భోళా పేరుతో వచ్చిన ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో చిరు జీపు బంపర్పై కూర్చుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. తమన్నా, కీర్తిసురేష్, రావు రమేశ్, రఘుబాబు, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.

Read More »

భీమ్లానాయక్ పై పోలీసు కేసు నమోదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమాలో కుమ్మరుల మనోభావాలను కించపరిచారని ఆరోపిస్తూ ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఎం.పురుషోత్తం గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాము ఎంతో పవిత్రంగా భావించే ‘కుమ్మరి చక్రాన్ని’ రానా కాలుతో తన్నే సన్నివేశం కుమ్మరులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. వెంటనే ఆ సన్నివేశం సినిమాలో నుంచి తొలగించాలని పురుషోత్తం డిమాండ్ చేశారు.

Read More »

పునీత్ రాజ్ కుమార్ పేరుతో ఉపగ్రహాం

దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ పేరుతో ఓ ఉపగ్రహాన్ని సెప్టెంబర్లో నింగిలోకి పంపించనున్నారు. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ శాటిలైట్ ను రూపొందిస్తున్నారు. ఇస్రో సహకారంతో కర్ణాటక ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ శాటిలైట్ను కిలోన్నర బరువుతో తయారు చేయిస్తున్నారు. ఇందుకోసం రూ. 1.90 కోట్లు ఖర్చు కానుందని మంత్రి అశ్వథ్ నారాయణ వెల్లడించారు.

Read More »

బాక్సాఫీస్ వద్ద రప్ఫాడిస్తోన్న భీమ్లానాయక్

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నాగదేవర సూర్య వంశీ నిర్మాతగా.. దగ్గుబాటి రానా ,నిత్య మీనన్ ,సంయుక్త మీనన్, మురళి శర్మ,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించగా   శుక్రవారం విడుదలైన చిత్రం భీమ్లానాయక్. భీమ్లానాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద రప్ఫాడిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు Overseasలోనూ దుమ్ము రేపుతోంది. మూడో …

Read More »

ప్రేమలో పడ్డ అనన్య పాండే

తాను ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. కొన్నిరోజులుగా హీరో ఇషాన్ ఖట్టర్తో ఈ భామ సన్నిహితంగా ఉంటోంది. దానిపై తొలిసారిగా నోరు విప్పింది. అయితే అతడి పేరు మాత్రం చెప్పలేదు. ‘నా మీద అతడి ప్రభావం ఎక్కువగా ఉంది. అతనిది ప్రేమించే వ్యక్తిత్వం. నాకెప్పుడూ సహకరిస్తూ ఉంటాడు. అతడిని ప్రేమిస్తున్నా. నేను లక్కీ’ అని చెప్పింది. వీరిద్దరూ ఖాలీ పీలి సినిమాలో కలిసి …

Read More »

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వైరల్ అవుతున్న సమంత పోస్టు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హాట్ బ్యూటీ సమంత తాజాగా షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాయని చిన్మయి ఉక్రెయిన్పై చేసిన పోస్టును సామ్ షేర్ చేసింది. అందులో ‘ఒకవేళ ఇది మీరు చదివితే ప్రపంచంలో శాంతి కోసం ప్రార్థించండి. ఆ ప్రశాంతత ప్రతి ఒక్కరి హృదయాల్లో, ఇళ్లల్లో నిండాలని కోరుకోండి. భూమి మీద ప్రతిఒక్కరూ శాంతి సౌభాగ్యాలతో జీవించే అర్హత కలిగి …

Read More »

నక్క తోక తొక్కిన భీమ్లా నాయక్ ముద్దుగుమ్మ

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నాగదేవర సూర్య వంశీ నిర్మాతగా.. దగ్గుబాటి రానా ,నిత్య మీనన్ ,సంయుక్త మీనన్, మురళి శర్మ,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించగా నిన్న శుక్రవారం విడుదలైన చిత్రం భీమ్లానాయక్ .హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ …

Read More »

Apలో సీఎం కేసీఆర్ కు ఫ్లేక్సీలు

జ‌న‌సేన నాయ‌కుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ అంటూ ఆయ‌న ఫోటోతో కూడిన ఓ ఫ్లెక్సీని ప‌వ‌న్ అభిమానులు విజ‌య‌వాడ‌లో ప్ర‌ద‌ర్శించారు. ఆ ఫ్లెక్సీలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రులు కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, జ‌న‌సేన నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్, వంగ‌వీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకృష్ణ ఫోటోల‌ను కూడా ప్ర‌ద‌ర్శించారు. భీమ్లా నాయ‌క్ సినిమా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat