బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ తో ప్రేమలో ఉన్న సొట్ట బుగ్గల సుందరి .. అందాల రాక్షసి .. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందాలతో మత్తెక్కించిన తాప్సీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు ఓకే చెప్పి, ముహూర్తాన్ని నిర్ణయించినట్లు సమాచారం. అతి త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందట. ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన తాప్సీ బాలీవుడ్లోనూ సత్తా చాటుతోంది. …
Read More »ప్రభాస్ కు తల్లిగా నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది- భాగ్యశ్రీ
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ప్రభాస్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కు తల్లిగా నటించినందుకు ఎంతో సంతోషంగా ఉందని భాగ్యశ్రీ తెలిపింది. అతడితో నటించేటప్పుడు సెట్లో కుటుంబ వాతావరణం ఉండేదని చెప్పింది. పెద్ద హీరో అనే గర్వాన్ని ప్రభాస్ ఎన్నడూ చూపలేదని పేర్కొంది. అతను తోటి వ్యక్తులతో ఎంతో సరదాగా ఉంటాడని తెలిపింది. ప్రేమ …
Read More »మోహాన్ బాబు గొడవలో మెగా హీరో ఎంటర్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. కలెక్షన్ కింగ్ .. డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనను తిట్టి కొట్టి తప్పుడు కేసులో ఇరికించాడంటూ ఆరోపణలు చేస్తున్న హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను కుటుంబంతో మెగా బ్రదర్ నాగబాబును కలిశాడు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని నాగబాబు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించాడు. వారికి అపోలో ఆస్పత్రిలో మెడికల్ చెకప్ చేయించనున్నట్లు తెలిపాడు. మెగా, మంచు ఫ్యామిలీల …
Read More »హైదరాబాద్ నాకు హోమ్ టౌన్ -హీరో సూర్య
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు వస్తే హోమ్ టౌన్కు వచ్చినట్లు ఉంటుందని ప్రముఖ స్టార్ హీరో సూర్య అన్నాడు. ఇక్కడి ప్రేక్షకులు తనను ఎప్పుడూ వేరే రాష్ట్రం వాడిలా చూడలేదని తెలిపాడు. ‘ఈటి’ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే తాను అగరం ఫౌండేషన్ నెలకొల్పానని పేర్కొన్నాడు. ఆయన బ్లడ్ బ్యాంక్ తో ఎంతో మంది ప్రాణాలు కాపాడారని చెప్పాడు. అదే తనను సమాజ …
Read More »అబ్బాయిలపై రష్మికా మందాన సంచలన వ్యాఖ్యలు
శర్వానంద్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మాతగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద సంగీతం వహించగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మీకు జోహార్లు’. ఈ చిత్రం ప్రమోషన్ ఈవెంట్లో మహిళల డ్రెస్సింగ్పై రష్మిక మందాన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘మహిళల డ్రెస్సింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఈవెంట్కు వెళ్లాలన్నా గంటల తరబడి రెడీ అవ్వాల్సి …
Read More »కరణ్ మెహ్రాతో విడాకులపై నటి నిషా రావల్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ టీవీ నటి నిషా రావల్ తన మాజీ భర్త, నటుడు కరణ్ మెహ్రాతో విడాకులపై మరోసారి స్పందించింది. వివాదస్పద హాట్ బ్యూటీ.. ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ హోస్ట్‌గా వస్తున్న లాక్‌అప్ రియాలిటీ షోలో నిషా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె గడిచిన ఏడాదిలో తన జీవితంలో చోటు చేసుకున్న చేదు అనుభావాన్ని గర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాయల్ రోహత్గీతో వివాహేతర …
Read More »ఆ హీరో నన్ను రమ్మన్నాడు – నటి ఇషా సంచలన వ్యాఖ్యలు
అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికి హాలీవుడ్ అయిన అందరికి విన్పించే పేరు కాస్టింగ్ కౌచ్.. ఇటివల కాలంలో సినీ పరిశ్రమలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్స్ నుంచి క్యారెక్టర్ అర్టిస్ట్‌ల వరకు ఎంతో మంది దీని బాధితులుగా ఉన్నారు. సుచి లీక్స్, సింగర్ చిన్మయ్ శ్రీపాద వివాదం నుంచి కాస్టింగ్ కౌచ్ బాధితులు ఒక్కొరుగా బయటకు వచ్చి నోరు విప్పుతున్నారు. తాజాగా నాగార్జున ‘చంద్రలేఖ’ …
Read More »మళ్లీ తెరపైకి హన్సిక
చాలా గ్యాప్ తరువాత నటి హన్సిక మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అవుతున్నారు. తాజాగా సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు. ఆర్.కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తనమసాలా, ఫోకస్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఫైనాన్సియర్ మహీంద్ర నిహార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.ఇందులో నటి హన్సిక, నేత్ర అనే యువ సైంటిస్ట్‌గా నటిస్తున్నారని దర్శక నిర్మాత ఆర్.కన్నన్ …
Read More »రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధంపై హీరో రామ్ ఆసక్తికర ట్వీట్
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరు దేశాల సైనికులతో పాటు ఎంతో మంది అమాయక ఉక్రెయిన్ పౌరులు మరణిస్తున్నారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీస్ యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఈ యుద్ధంపై ట్విట్టర్ వేదిక గా ఆసక్తికరంగా స్పందించాడు. ‘యుద్ధంలో పోరాడేందుకు …
Read More »‘గని’ కొత్త విడుదల తేదీ ఖరారు
తెలుగుసినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘గని’ కొత్త విడుదల తేదీ ఖరారు చేసింది చిత్రబృందం. గత నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ అయిన నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు కొత్త తేదీని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో తాజాగా అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, …
Read More »