Home / Tag Archives: film news (page 85)

Tag Archives: film news

ప్రభాస్ లేటెస్ట్ మూవీకి మ్యూజిక్ సెన్సెషన్ సంగీతం ..?

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి అఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత సినిమ ప్రేక్షకుల ముందుకు ‘రాధే శ్యామ్’ సినిమాతో   వచ్చాడు పాన్ ఇండియా స్టార్ ..యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్.ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం మంచి సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ నుంచి ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘పాజెక్ట్ k’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇంకా హిట్ …

Read More »

OTT లో ఆది పినిశెట్టి చిత్రం

టాలీవుడ్ యువ హీరో ఆదిపినిశెట్టి హీరోగా.. ఆకాంక్ష హీరోయిన్ గా పృథ్వి ఆదిత్య దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజి,ఎం రాజశేఖర్ రెడ్డి నిర్మాతలుగా కృష్ణ కురుప్,నాజర్,ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా ఈరోజు ఓటీటీ ఫ్లాట్ ఫారం లో విడుదలైన చిత్రం క్లాప్ . ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ” ఎలాంటి కమర్షియల్ హంగులు అర్భాటాలు లేకుండా నిజాయితీగా …

Read More »

దుబాయిలో మన్మధుడు హంగామా .. ఎవరితో అంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు మన్మధుడు అని ముద్దుగా పిలుచుకునే అక్కినేని నాగార్జున కథనాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది ఘోస్ట్ . ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుండగా నారాయణ దాస్ నారంగ్ ,పుస్కూర్ రామ్ మోహాన్ రావు,శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం దుబాయిలో జరుగుతుంది. …

Read More »

ఏపీలో రాధే శ్యామ్ టికెట్ల ధరలు పెంపుకు జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్

పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా భాగ్యశ్రీ, జగపతిబాబు, మురళీ శర్మ తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో కృష్ణంరాజు నటించగా  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ గా మనోజ్ పరమహంస ..నేపథ్య సంగీతం  ఎస్. తమన్ సమకూర్చగా వంశీ, ప్రమోద్, ప్రసీధ  నిర్మాతలుగా కథ, దర్శకత్వం  రాధాకృష్ణ కుమార్ వహించగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ …

Read More »

సోనాక్షి సిన్హా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన  బ్యూటీ సోనాక్షి సిన్హా తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ఢిల్లీలో ఓ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు రూ.37 లక్షలు తీసుకుందని, అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ ఆమెపై వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ అంటూ సోనాక్షి స్టేట్మెంట్ ఇచ్చింది. అదంతా చేస్తోంది తనను వేధించటానికి ప్రయత్నిస్తోన్న ఓ మోసగాడేనని మండిపడింది. అతడు ఎవరో మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

Read More »

ఉమెన్స్ డే సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్‌గా విషెస్

నేడు ఉమెన్స్ డే సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్‌గా విషెస్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ఆమె..ప్రతీ మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మహిళా దినోత్సవాన్ని మీ కోసం అంకితం చేసుకోండి అని తెలిపారు పూజా. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన నటించిన రాధే శ్యామ్ ఈ నెల 11న …

Read More »

నా విజయానికి కారణం ఆమెనే – మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం  పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖతో సహా పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మహిళలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు చిరంజీవి . అలాగే తన భార్య సురేఖ గురించి, ఆవిడ వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..  ‘కుటుంబంపై బాధ్యతలు తీసుకుంటున్న మహిళలకు …

Read More »

ప్రభాస్ మూవీ టైటిల్ మారుస్తున్నారా..?

పాన్ ఇండియా స్టార్ ..యంగ్ రెబల్ స్టార్ ..స్టార్ హీరో ప్రభాస్ ,అందాల బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ ఇంకో ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సినిమా గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీని తర్వాత వరుసగా ‘ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్’ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. …

Read More »

త్రివిక్రమ్ శ్రీనివాస్ రెమ్యూనేషన్ పెంచాడా..?

మాటల మాంత్రికుడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ  గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్    దర్శకుడు కాకముందు రైటర్ గా పలు చిత్రాలకు పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ దశలోనే అప్పట్లో ఆయన దాదాపు రూ. 1కోటి పారితోషికం అందుకుంటున్నారనే వార్తలు అందరికీ షాకిచ్చాయి. ఆయనిప్పుడు టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డైరెక్టర్స్. ప్రస్తుతం ఆయన ఎంత డిమాండ్ చేస్తే నిర్మాతలు అంత ఇచ్చుకొనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం …

Read More »

రెమ్యూనేషన్ పెంచేసిన సుమ

బుల్లితెరపై తన టాలెంట్ తో స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ. తనది మాములుగా మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. తన కెరీర్ బిగినింగ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. సక్సెస్ కాకపోవడంతో తన కృషితో ఇప్పడు స్టార్ యాంకర్ గా స్థిరపడిపోయింది. ప్రస్తుతం ఒకో ఈవెంట్ కు 3 నుంచి 5 లక్షల వరకూ పారితోషికం అందుకుంటోంది సుమ. అడపాదడపా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat