Home / Tag Archives: film news (page 79)

Tag Archives: film news

RRR ప్రపంచ రికార్డు

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్,శ్రియా ,సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా డీవీవీ దానయ్య నిర్మాతగా ఎంఎం కిరవాణి సంగీతం అందించినా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన భారీ పాన్ ఇండియా సినిమా RRR బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా రూ.1000 కోట్ల (గ్రాస్) క్లబ్ లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని RRR టీం …

Read More »

తన అభిమానులకు హీరో విజయ్ వార్నింగ్.. ఎందుకంటే..?

తమిళ  పవర్ స్టార్ విజయ్ దళపతి హీరోగా నటించిన బీస్ట్ చిత్రం ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా   విడుదల కానుంది. ఈ తరుణంలో తన అభిమానుల విషయంలో హీరో విజయ్ ముందు జాగ్రత్తగా కొద్దిగా తొందర పడ్డాడు. దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలను, పదవుల్లో ఉన్న వారిని, అధికారుల్ని.. ఇలా ఎవ్వరినీ విమర్శించ వద్దని అభిమానులను హెచ్చరించాడు. మీడియాలో, సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించాడు. …

Read More »

Tollywood లో విషాదం ..

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు.. నిర్మాత మన్నవ బాలయ్య ఈరోజు శనివారం కన్నుమూశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు విభిన్న పాత్రలల్లో నటించి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య హైదరాబాద్ యూసుఫ్ గూడలోని తన నివాసంలో కన్నుమూశారు. అయితే ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బాలయ్య పుట్టిన రోజు కూడా ఈరోజు కావడం. 1958లో వచ్చిన …

Read More »

ఆరేళ్లుగా ఒక నిజాన్ని దాచానంటున్న KGF హీరోయిన్.. ఏంటి ఆ నిజం ..?

యశ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన KGF-2 ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించి శ్రీనిధి ఆసక్తికర విషయాలు తెలిపింది. “ఈ సినిమాలో నేను చేసిన రీనా పాత్ర ఎంతో ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. నా పాత్రకు అధీర, రవిక సేనికి ఉన్న సంబంధం ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అది నేను గత ఆరేళ్లుగా దాచిన రహస్యం. ఈ సీన్లకు ప్రేక్షకులు తప్పనిసరిగా కనెక్ట్ అవుతారు” …

Read More »

మరోసారి దేవుడయిన మహేష్ బాబు..

 ఇటు సినిమాల్లోనే కాదు అటు నిజజీవితంలోనూ శ్రీమంతుడు అని నిరూపించుకున్నడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేశ్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబు తన గొప్ప మనసును చాటుకుని మరోసారి దేవుడయ్యారు. నిన్న గురువారం 30 మంది చిన్నారులకు ప్రాణం పోశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రా హాస్పిటల్స్లో మహేశ్ బాబు ఫౌండేషన్ సాయంతో 30 మందికి గుండె ఆపరేషన్లు జరిగాయి. మహేశ్ భార్య …

Read More »

ఆ హీరోలతో మల్టీస్టారర్ చేస్తా-వరుణ్ తేజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘గని’తో రేపు థియేటర్లలోకి రానున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. మూవీ ప్రమోషన్లో భాగంగా వరుణ్ మల్టీస్టారర్ చేయడంపై స్పందించాడు. యువహీరోలు నితిన్, సాయి ధరమ్ తేజ్ లతో తాను చాలా సన్నిహితంగా ఉంటాను.. వారితో మల్టీస్టారర్లు చేయడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. వీరి కలయికలో సినిమా వస్తుందేమో చూడాలి మరి.

Read More »

పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతా అంటున్న గని

సాధారణంగా తాను ఫిట్ గా ఉండనని, కానీ ‘గని’ సినిమాలో కోచ్గా నటించిన సునీల్ శెట్టి స్ఫూర్తితో నిత్యం జిమ్ కు వెళ్లి ఫిట్ గా మారానని హీరో వరుణ్ తేజ్ అన్నాడు. వరుణ్ తేజ్ నటించిన గని రేపు విడుదల నేపథ్యంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో వరుణ్ మాట్లాడాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. తాను ఫాలో అవుతున్నాని చెప్పాడు. తమ్ముడు సినిమా …

Read More »

సరికొత్తగా విశాల్

విశాల్ హీరోగా పాన్ ఇండియా మూవీ ఒకటి తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. రానా ప్రోడక్షన్స్ లో రమణ,నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.విశాల్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లాఠీ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చిత్రీకరణ వేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించి హీరో యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఈ …

Read More »

చరిత్రకెక్కిన RRR

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా..శ్రియా,అజయ్ దేవగన్,ఆలియా భట్,సముద్రఖని ఇతర పాత్రల్లో.. ఎంఎం కిరవాణి సంగీతం అందించగా డీవీవీ దానయ్య నిర్మాతగా  తెరకెక్కించిన మూవీ RRR. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పుడు నైజాం (తెలంగాణ) ఏరియాలో రూ.100కోట్ల షేర్ ను సాధించి ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఒక్క ఏరియా నుంచి ఏకంగా రూ. 100 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat