Home / Tag Archives: film news (page 62)

Tag Archives: film news

వైరల్ అవుతున్న అనసూయ గురించి సీక్రెట్

ETV జబర్దస్త్ లో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకున్న బుల్లితెర క్రేజీ హాటెస్ట్ యాంకర్,  సిల్వర్ స్క్రీన్  విలక్షణ నటీమణి అనసూయ భరద్వాజ్  . ఈ హాట్ యాంకర్ నటించిన  తాజా చిత్రం ‘దర్జా’ .. కమెడియన్ నుండి హీరోగా ఎదిగిన సునీల్  ఈ చిత్రంలో  ప్రధాన పాత్ర పోషిస్తుండగా  పీయస్‌యస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్   దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా జూలై …

Read More »

వ‌ర‌ల‌క్షీ శ‌ర‌త్‌కుమార్ కి క‌రోనా

ప్రముఖ తెలుగు కన్నడ సినీ న‌టి వ‌ర‌ల‌క్షీ శ‌ర‌త్‌కుమార్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యం గురించి తానే స్వయంగా తన  సోష‌ల్ మీడియా ఖాతాలో వీడియో ద్వారా తెలియ‌జేసింది. త‌న‌కు కోవిడ్ వ‌చ్చింది.. తనను కల్సినవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి.. అంద‌రూ క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలిపింది. మాస్కులు, శానిటైజ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా వాడాలిని సూచించింది.దీనిపై రాధిక శ‌ర‌త్ కుమార్ ‘టేక్ కేర్ వ‌సూ’ అంటూ రీట్వీట్ చేసింది. …

Read More »

ఆ Star Heroine సోదరుడితో ఇలియానా Dating-ఎవరతను..?

 తెలుగు హిందీ అనే ఏ సినిమా  ఇండస్ట్రీతో సంబంధం లేకుండా పలు భాషల్లో విభిన్న సినిమాలు చేసిన హాటేస్ట్ బక్కపలచు భామ.. అలనాటి అందాల  నటి ఇలియానా  .. యంగ్ అండ్ ఎనర్జిటిక్ యువహీరో రామ్ హీరోగా వచ్చిన ‘దేవదాస్’, తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వచ్చిన  ‘పోకిరి’, మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన ‘కిక్’ వంటి సూపర్ డూపర్ …

Read More »

ఆ హీరో నటనంటే నాకిష్టం

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’తో మంచి విజయాన్ని అందుకున్న మహానటి కీర్తి సురేష్.. తాజాగా ధనుష్ సరసన “సాని కాగితం” మూవీలో నటించింది కీర్తి. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు విజయ్ సేతుపతి నటనంటే చాలా ఇష్టమని చెప్పింది. జయంరవి, కార్తీ లాంటి నటులతో సినిమాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మణిరత్నం, రాజమౌళి, శంకర్ దర్శకత్వంలో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. …

Read More »

నెలకు రూ.25లక్షలు ఆఫర్ చేశారు-నీతూ చంద్ర సంచలన వ్యాఖ్యలు

అప్పుడేప్పుడో విడుదలైన ‘గోదావరి’తో  తెలుగు సినిమా ఇండస్ట్రీకి  పరిచయమైన అలనాటి నటి నీతూ చంద్ర. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయినా ఛాన్స్ల కోసం ప్రయత్నిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తనను కావాలనే కొందరు దూరం పెడుతున్నట్లు ఆరోపించింది. ఛాన్స్లు రాకపోవడంతో సూసైడ్ చేసుకోవాలని అనిపించిందని తెలిపింది. ఓ వ్యాపారవేత్త తనకు భార్యగా ఉంటే నెలకు రూ.25 లక్షలు ఇస్తానని ఆఫర్ చేశాడని చెప్పింది. తాను హాలీవుడ్ కు ఎంపిక కావడం కొందరు …

Read More »

మహేష్ బాబు అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్  స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి చేయబోయే సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సమ్మర్ నుంచి షురూ కానుందని టాక్. ఇప్పటికే మూవీ స్టోరీ విషయంలో విజయేంద్రప్రసాద్ కలిసి రాజమౌళి వర్క్ స్టార్ట్ చేశాడు. అది పూర్తయ్యాక స్కిప్ట్ వర్క్ కూడా ప్రారంభించనున్నాడు. 2023 ఆరంభంలో ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందట. అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ మూవీ …

Read More »

కిరణ్ “మీటర్” Motion Poster విడుదల

సినిమా హిట్టా ఫట్టా అనే ఫ‌లితం ఎలా ఉన్నా వ‌రుస సినిమాల‌ను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు యువహీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ‘రాజావారు రాణిగారు’, ‘SR క‌ళ్యాణ మండ‌పం’ వంటి వ‌రుస హిట్ల‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక   మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్. ఆ తర్వాత కిరణ్ హీరోగా  వ‌చ్చి న ‘సెబాస్టియ‌న్’ కాస్త నిరాశ‌ప‌రిచిన ఇటీవ‌లే వ‌చ్చిన ‘స‌మ్మ‌త‌మే’ హిట్ కొట్టింది. ప్ర‌స్తుతం ఈ యువహీరో   చేతిలో అర‌డ‌జ‌నుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat