ఇటీవల కాలంలో ట్రైలర్ తో ఆసక్తి కలిగించిన సినిమా బింబిసార. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించారు. టైమ్ ట్రావెల్ కథను జానపద తరహాలో చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ లో ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే: క్రీస్తు శకం 500వ సంవత్సరంలో త్రిగర్తల సామ్రాజ్యాన్ని బింబిసారుడు (కళ్యాణ్ రామ్) పరిపాలిస్తుంటాడు. వీరత్వంతో పక్క రాజ్యాలను ఆక్రమించుకుంటూ …
Read More »మరో పాన్ ఇండియా మూవీలో NTR
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యంగ్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా మూవీలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయం గురించి నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలిపాడు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. మంచి కథ దొరికితే బాబాయ్ బాలయ్యతోనూ మూవీ …
Read More »రెచ్చిపోయిన శివానీ రాజశేఖర్
గులాబీ రంగు శారీలో మెరుస్తున్న మహీ మహేశ్వరి అందాలు
మెగా మూవీలో పోలీస్ పాత్రలో రవితేజ
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్ బాబి దర్శకుడుగా ఓ సరికొత్త మూవీని తెరకెక్కిస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . అయితే ఈ మూవీలో మాస్ మహరాజ రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవలే రవితేజ సెట్లోకి కూడా అడుగుపెట్టారు. చిరు, రవితేజలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. …
Read More »మత్తెక్కిస్తున్న దీపికా అందాలు
మూవీ ఇండ్రస్ట్రీలో గందరగోళం ఎందుకంటే..!
సినీ పరిశ్రమలో గందరగోళం నెలకొంది. మూవీ ఇండ్రస్ట్రీ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కొన్ని రోజులు షూటింగ్స్ నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇటీవల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూషర్ కౌన్సిల్ దీనికి అంగీకారం తెలిపింది. ఆ పిలుపుతో కొన్ని సినిమాలు షూటింగ్‌లు నిలిపివేయగా కొన్ని ఆగలేదు. ఇతర భాషా సినిమాలపై ఎలాంటి అభ్యంతరాలు లేవని కేవలం తెలుగు సినిమాల షూటింగ్‌లు మాత్రమే నిలిపివేయాలని కోరినట్లు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూషర్ కౌన్సిల్ అధ్యక్షుడు …
Read More »గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్న కోమలి ప్రసాద్ అందాలు
చూపులతోనే చంపేస్తున్న అనన్య నాగళ్ల
ప్రభాస్ అభిమానులకు Bad News
గతంలో బాహుబలి సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గతంలో యూరప్ లో మోకాలికి సర్జరీ చేయించుకున్న విషయం సినిమా ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఆ తర్వాత షూటింగ్ స్టంట్స్ లో పాల్గొన్నాడు.. అయితే తాజాగా ఆ గాయం తిరగబెట్టడంతో ఇటీవల మళ్లీ యూరప్ వెళ్లాడు. అయితే ప్రభాస్ ను పరీక్షించిన వైద్యులు 10 రోజులు రెస్ట్ తీసుకోమని సూచించినట్లు సమాచారం. దీంతో ఆ తర్వాతే ప్రభాస్ …
Read More »