కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. నందమూరి అందగాడు జూనియర్ ఎన్టీఆర్ తో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నోవాటెల్ లో భేటీ అయిన సంగతి విదితమే. అయితే ఈ భేటీ కేవలం జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాత్రమే జరిగిందని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు కానీ దాని వెనక వేరే కారణాలు ఉన్నాయని …
Read More »పెళ్లి పై నిత్యామీనన్ క్లారిటీ..?
పెళ్ళి చేసుకోబోతుంది కాబట్టే సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు క్యూట్ హాటెస్ట్ బ్యూటీ నిత్యామీనన్ గురించి మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. అయితే తన పెళ్ళి గురించి వస్తున్న వార్తలపై ఈ బ్యూటీ క్లారిటీచ్చింది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ నా కాలుకు చిన్న గాయం కావడంతోనే గత కొంతకాలంగా విశ్రాంతి తీస్కుంటున్నాను. పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది కాబట్ట్టే సినిమాలకు …
Read More »‘డీజే టీల్లు’ సీక్వెల్ లో శ్రీలీల
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘డీజే టీల్లు ఒకటి’. మార్చ్12న విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని భారీ వసూళ్ళను రాబట్టింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. కాగా ఈ సీక్వెల్‌లో సిద్దూకు జోడీగా శ్రీలీలను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మేకర్స్ …
Read More »Viral అవుతున్న మహేష్ బాబు లేటెస్ట్ ఫోటోలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన ఫొటోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తపడుతుంటాడు. కానీ, అప్పుడప్పుడు మహేష్ బాబు అభిమానుల కెమెరాలకు చిక్కడంతో.. ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అలాం టి కొన్ని ఫొటోలను మహేష్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబు స్విమ్మింగ్ చేస్తుండగా తీసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘మహేష్ బాడీని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Read More »మెరుస్తున్న పూర్ణ అందాలు
అదిరిపోయిన KGF భామ ఫోటోలు
‘మహానటి’లో జూనియర్ ఎన్టీఆర్‌ను అందుకే పెట్టలేదు: అశ్వనీదత్
అలనాటి నటి సావిత్రి జీవిత కథతో రూపొంది సూపర్ సక్సెస్ అయిన సినిమా ‘మహానటి’. ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తిసురేష్ పోషించారు. ఈ మూవీలో పాతతరం నటుల పాత్రలో చాలా మంది నటించారు. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, సీనియర్ ఎన్టీఆర్ పాత్రలతో కీర్తిసురేష్‌నటించే సీన్లు ఉన్నాయి. నాగేశ్వరరావు పాత్రకు ఆయన మనవడు నాగచైతన్యను తీసుకోగా.. సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకుంటారని అంతా భావించారు. కానీ …
Read More »అదిరిపోయిన అనుష్క సేన్ అందాలు
భారీ పారితోషకం తీసుకుంటున్న ధనుష్
తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ధనుష్ ఒకడు అని ఫిల్మ్ నగర్లో టాక్ . అయితే ప్రస్తుతం ధనుష్ నటించిన మూవీ తిరుచిత్రాంబళం. తెలుగులో తిరు పేరుతో ఈ నెల 18న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు ధనుష్ రూ.12 నుంచి రూ.15 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్క జోడీగా …
Read More »RSS పై మూవీ తీస్తా
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)పై త్వరలో సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీస్తానని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం వరకు RSSపై తనకున్న భావన వేరని అన్నారు. RSSపై చిత్రం తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్ పూర్ వెళ్లానని.. అక్కడ సంస్థ గురించి వాస్తవాలు తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నట్లు చెప్పారు.
Read More »