Home / Tag Archives: film news (page 52)

Tag Archives: film news

ఓదెల రైల్వే స్టేష‌న్‌ ట్రైలర్ విడుదల

కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా ప‌టేల్   వ‌న్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో న‌టిస్తున్న చిత్రం ‘ఓదెల రైల్వే స్టేష‌న్‌’  . ఓదెల అనే చిన్న గ్రామంలో 2002 కాలంలో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌నల ఆధారంగా రూపొందిస్తున్నారు. పూజిత పొన్నాడ‌, వ‌శిష్ణ ఎస్ సింహా, సాయి రోన‌క్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా  ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.ఓదెల గ్రామంలో కొత్త‌గా పెళ్లైన ఓ మ‌హిళపై జ‌రిగిన హ‌త్యాచార …

Read More »

రాజశేఖర్ హీరోగా సరికొత్త మూవీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. హీరో రాజశేఖర్ హీరోగా సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ మీడియా సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. పవన్ సాదినేని దర్శకుడు. ఈ మూవీకి ‘మాన్స్టర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. హైదరాబాద్లో షూటింగ్ లాంఛనంగా మొదలైంది. తొలి సన్నివేశానికి ప్రవీణ్ సత్తారు క్లాప్ నిచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని డైరెక్టర్ పవన్ సాధినేని తెలిపాడు.

Read More »

‘ఇండియన్-2’ గురించి బ్రేకింగ్ న్యూస్

విశ్వనటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఇండియన్-2’. గతంలో షూటింగ్ కొంతభాగం పూర్తయిన సంగతి విధితమే.. కరోనా పరిస్థితులు, సెట్లో ప్రమాదం, దర్శక నిర్మాతల మధ్య విభేదాలతో షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా ఇండియన్-2 షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు శంకర్ ప్రకటించాడు. గతంలో బ్లాక్ బ్లస్టర్ అయిన ‘భారతీయుడు’కు సీక్వెల్గా ఈ సినిమా వస్తుండగా.. కాజల్, రకుల్ ప్రీత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read More »

బిగ్ బి కు కరోనా పాజిటీవ్

బాలీవుడ్ కి చెందిన సీనియర్ హీరో.. నటుడు.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా వేదిక అయిన ట్విటర్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు. బిగ్ బీకి కరోనా సోకడం ఇది రెండోసారి కావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. …

Read More »

దర్శకుడు లింగుస్వామికి జైలు శిక్ష

సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి ఓ కేసులో తమిళనాడులోని చెన్నై న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అసలు విషయానికోస్తే దర్శకుడిగా లింగుస్వామి దర్శకత్వ బాధ్యతలే కాకుండా తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ పతాకంపై పలు సినిమాలను నిర్మించే బాధ్యతలు కూడా నిర్వహిస్తుంటాడు.  అయితే కొన్నేళ్ల క్రిందట  కార్తీ.. హాటేస్ట్ హీరోయిన్ సమంత జంటగా లింగుస్వామి ,ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ ఓ సినిమాకు సన్నాహాలు చేశారు. …

Read More »

అలియా భట్ కు కోపం వచ్చింది… ఎందుకంటే..?

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ కు కోపం వచ్చింది. ఎందుకంటే  గత కొన్ని రోజులకు హిందీ చిత్ర పరిశ్రమను పలు ఇబ్బందులకు గురి చేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ పై అక్కడి తారలు ధీటుగానే స్పందిస్తున్నారు. సినిమా అనేది ప్రేక్షకులకు ఒక అప్షన్ మాత్రమే .కంపల్సరీ కాదు అని చెప్పేశారు. ఈ ట్రెండ్ ప్రారంభమైన మొదట్లో …

Read More »

దూసుకెళ్తున్న రష్మికా మందన్న

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించడంతో నేషనల్ క్రష్ రష్మికా మందన్న వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. ఒక పక్క అందంతో.. మరో  పక్క చక్కని అభినయంతో ఇటు యువతను.. అటు ఫ్యామిలీ ఆడియోన్స్ తనవైపు తిప్పుకుని అగ్రస్థాయి హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది.  బాలీవుడ్లో ఇప్పటికే గుడ్ బై… మిషన్ మజ్ఞూ యానిమల్ అమ్మడి …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన శంకర్ మహాదేవన్

మొక్కలు ప్రాణికోటికి ఉపయోగపడే ఆక్సీజన్ తో పాటు వాటి ఆకుల శబ్ధాలతో కలిసి అద్భుతమైన సహజసిద్ధమైన సంగీతాన్ని, మనసు పులకించిపోయే ధ్వనుల్ని అందిస్తాయన్నారు శంకర్ మహాదేవన్. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో పాల్గోనేందుకు హైదరాబాద్ కు వచ్చిన శంకర్ మహాదేవన్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మాజీ సిబిఐ జేడీ లక్ష్మీ నారాయణ, మరో స్నేహితుడు రాజు తో కలిసి బేగంపేటలో మొక్కలు నాటారు. అనంతరం శంకర్ మహదేవన్ మాట్లాడుతూ.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat