Home / Tag Archives: film news (page 51)

Tag Archives: film news

ప్రభాస్ అభిమానులకు శుభవార్త

పాన్ ఇండియా స్టార్ హీరో ..యంగ్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త ఇది. వరుస ఫెయిల్యూర్స్ తో ఇండస్ట్రీలో విజయాలు లేక నిరాశలో  ఉన్న ప్రభాస్ కథానాయకుడిగా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలతో ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకుంది. నవంబర్ నెల నుండి ఈ చిత్రం …

Read More »

100కోట్ల క్లబ్ లో కార్తికేయ – 2

యువహీరో నిఖిల్‌, స్టార్ హీరోయిన్.. హాట్ భామ  అనుపమ పరమేశ్వరన్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొంది ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం  ‘కార్తికేయ-2’.. ఈ చిత్రం వందకోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా మొన్న  శుక్రవారం ఏపీలోని కర్నూల్‌లో నిర్వహించిన సమావేశంలో నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘మా సినిమాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు కృతజ్ఞతలు’ అన్నారు. నిఖిల్‌ మాట్లాడుతూ …

Read More »

NTR కి జోడిగా సమంత

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఆన్ స్క్రీన్ ఫెయిర్స్ లో ఒక జోడి యంగ్ టైగర్.. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. హాటెస్ట్ భామ .. స్టార్ హీరోయిన్ సమంత  ఒకటి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ బృందావనం చిత్రంతో సమంతకు కమర్షియల్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి రభస, రామయ్య వస్తావయ్య, జనతా గ్యారేజ్‌ లాంటి చిత్రాల్లో నటించారు. మరోసారి ఈ …

Read More »

కాజల్ ఆకాశానికెత్తుతున్న అభిమానులు.. ఎందుకంటే..?

ఇటీవల  పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు కాస్త బ్రేక్ ఇచ్చింది చందమామ.. హటెస్ట్ బ్యూటీ ..సీనియర్ హీరోయిన్  కాజ‌ల్ అగ‌ర్వాల్‌. అప్పుడెప్పుడో పెళ్లికి ముందు సైన్ చేసిన సినిమాల‌ను మాత్ర‌మే ఇప్పుడు పూర్తి చేస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో ఆమె ఓ సినిమాకు సోష‌ల్‌మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పింది. అది చూసిన త‌ర్వాత అభిమానులు కాజ‌ల్ మంచిత‌నాన్ని పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. దీనికి కార‌ణం త‌న‌ను త‌ప్పించిన‌ సినిమాకు ఆమె ఆల్ …

Read More »

నాకు ఓ గాడ్ ఫాదర్ ఉండుంటే అలా జరిగేది కాదు: నిఖిల్

సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి నటుడిగా నిలదొక్కుకోవడం తనకు చాలా పెద్ద విషయమని హీరో నిఖిల్ అన్నాడు. ఇటీవల కార్తికేయ-2 సక్సెస్‌ను అందుకున్న ఈ హీరో ఓ ఆంగ్ల పత్రికతో మనసులోని మాటలు పంచుకున్నాడు. తన సినిమాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు. ఇండస్ట్రీలో తనకు ఓ గాడ్‌ఫాదర్ ఉండుంటే కెరీర్ స్టార్టింగ్‌లో అన్ని ఇబ్బందులు పడే వాడికి కాదని అన్నాడు …

Read More »

అనసూయ అలా అనేసిందేంటి.. ఏమైంది?

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ లేటెస్ట్‌గా చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఎవరినో తెలియదు కానీ.. వాళ్లని ఉద్దేశించి చేసిన కౌంటర్‌ ట్వీట్‌లాగే అది ఉంది. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్ని సార్లు రావటం లేవటవ్వచ్చేమోకాని రావటం మాత్రం పక్కా’ అంటూ అనసూయ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా #NotHappyOnsomeonesSadness but #FaithRestored అనే హ్యాష్‌ట్యాగ్‌లను పెట్టారు. ‘ఇతరుల బాధని చూసి ఆనందపడను.. కానీ నమ్మకం నిజమైంది’ …

Read More »

సూపర్ స్టార్ తో సినిమా చేయాలని ఉంది-రాజమౌళి

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీని ప్రముఖ పాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తమిళంలో విడుదల చేస్తున్నాడు. ఈ  మూవీ  ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ చెన్నైలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఏ తమిళ స్టార్ హీరోకు మీరు డైరెక్షన్ ఏ చేయాలనుకుంటున్నారు? అని పలువురు దర్శకుడు రాజమౌళిని ప్రశ్నించారు. తనకు సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఏదో రోజు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat