Home / Tag Archives: film news (page 49)

Tag Archives: film news

అమలపాల్ కు రెండో పెళ్లైందా..?

సరిగ్గా ఎనిమిదేండ్ల కిందట అంటే 2014లో తమిళ దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకుని, విడిపోయిన హీరోయిన్ అమలాపాల్ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పంజాబీ సింగర్ భవి నిందర్ సింగ్ తనను వేధిస్తున్నాడని అమలాపాల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 2017లోనే అమలతో సింగ్ కు పెళ్లి జరిగిందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు ఆధారాలు సమర్పించారు. దీంతో అమల రెండో పెళ్లి నిజమేనని …

Read More »

షాకింగ్ కామెంట్స్ చేసిన శర్వానంద్

ఈ నెల 9న రిలీజ్ కానున్న ‘ఒకే ఒక జీవితం’ మూవీ ప్రమోషన్లలో హీరో శర్వానంద్ కీలక విషయాలను వెల్లడించాడు. ‘పడిపడి లేచె మనసు సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నాము. ఫ్లాప్ అయినప్పుడు షాకయ్యా. 2-3 నెలలు నా రూం నుంచి కూడా బయటకు రాలేదు. మా అమ్మ బంగారం తీసుకుని కో అంటే కోటీ తీశాం. డబ్బులు పోయాయి. అప్పులు తీర్చడానికి ఆరేళ్లు పట్టింది. ఆ సమయంలో …

Read More »

గాడ్ ఫాదర్ లో నయనతార ఫస్ట్ లుక్ అదుర్శ్

సినిమా ఇండస్ట్రీకి చెందిన లేడీ సూప‌ర్ స్టార్ హీరోయిన్.. ఇటీవల ప్రేమించినవాడ్ని పెళ్లి చేసుకున్న నల్లకలువ బ్యూటీ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. గడిచిన ప‌దిహేనేళ్ళుగా సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతూ ఉంది. అంతేకాకుండా ద‌క్షిణాదిన‌ అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా న‌య‌న్ రికార్డు క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం ఈమె చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలున్నాయి. అందులో సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్  చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన …

Read More »

నా ఆనందానికి కారణం ఆ హీరోలు- రష్మికా సంచలన వ్యాఖ్యలు

ఛలో మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చి వరుస సినిమాలతో పాటు వరుస హిట్లతో యువతకు నేషనల్ క్రష్ గా మారిన స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా. స్టార్ హీరో.. ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు.. రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాలు హిట్లు సాధించడంతో ఈ ముద్దుగుమ్మ దూకుడుకు అడ్దు అదుపు లేకుండా పోయింది. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు …

Read More »

ఆ ఒక్కటి వస్తే అనుపమకు తిరుగే లేదు..

అనుపమ పరమేశ్వరన్ ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని చురగొన్న హాటెస్ట్ బ్యూటీ . ప్రేమమ్ మూవీతో  సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ తెలుగు సినిమా ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు.. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సీనియర్ అండ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యువహీరో నితిన్ హీరోగా.. సీనియర్ స్టార్ అండ్ హాటెస్ట్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా …

Read More »

చైతూ కేరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో.. అక్కినేని వారసుడు.. నవమన్మధుడు నాగచైతన్య, అందాల రాక్షసి.. వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్న కుర్రకారు అభిమాన దేవత కృతిశెట్టి జోడీగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో  తెలుగు, తమిళ భాషల్లో ఓ మూవీ రూపొందనుంది. ఈ చిత్రం  చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ అని ఆ చిత్రం మేకర్స్ తెలిపారు. ‘ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat