Home / Tag Archives: film news (page 48)

Tag Archives: film news

అధికార లాంఛనాలతో హీరో కృష్ణంరాజు అంత్యక్రియలు

రెబల్‌స్టార్‌..సీనియర్ నటుడు..మాజీ కేంద్ర మంత్రి.. మాజీ ఎంపీ  కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలకు సీఎస్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగనున్నాయి. సీనియర్‌ నటుడు రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు కన్నుమూశారు. గతకొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన …

Read More »

హీరో కృష్ణం రాజు మృతికి అసలు కారణం ఇదే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటుడు.. మాజీ కేంద్ర మంత్రి.. మాజీ ఎంపీ కృష్ణంరాజు ఈ రోజు తెల్లారు జామున మరణించిన సంగతి తెల్సిందే. అయితే కృష్ణంరాజు మృతికి గల కారణం గురించి హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ ఆసుపత్రి  ఏఐజీ దవాఖాన వర్గాలు   ఓ ప్రకటన విడుదల చేశాయి. హీరో ‘కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌ వల్ల చనిపోయారు. గుండె …

Read More »

కృష్ణం రాజు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో మాజీ కేంద్రమంత్రి  కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి   కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని …

Read More »

Tollywood లో విషాదం

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చి అఖండ విజయం సాధించిన మహర్షి సినిమాలో రైతుగా నటించిన నటుడు గురుస్వామి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. మహర్షి మూవీలో మట్టి, రైతుల మధ్య అనుబంధాన్ని చెప్పే సీన్లో గురుస్వామి నటన ఆకట్టుకుంటుంది. కర్నూలు (D) వెల్దుర్తిలో పుట్టిన ఆయన.. చదువు పూర్తైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేసి, విజేత ఆర్ట్స్ సంస్థను స్థాపించి నాటకాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat