Home / Tag Archives: film news (page 47)

Tag Archives: film news

కాజల్  , త్రిష  , తమన్నా సరసన కృతిశెట్టి

 మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన  ఉప్పెన   అనే సినిమాతో ఒక సెన్సేషన్ సృష్టించిన కృతి శెట్టి   ఇప్పుడు వరస ప్లాప్ లను చవి చూస్తోంది. ఈమధ్య విడుదల అయినా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’   అన్న సినిమా కూడా ప్లాప్ అవటం వరసగా మూడో సారి. అయినా కూడా కృతి శెట్టి ఏమాత్రం తగ్గటం లేదు. పెద్ద సినిమాలే చేతిలో వున్నాయి. నాగ …

Read More »

నక్కతోక తొక్కిన కియారా అద్వాణీ

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా మారిన యంగ్ టైగర్ ..జూనియర్ ఎన్టీఆర్‌ ,హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే  ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్న విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. ముందుగా దివంగత సినీయర్ నటి శ్రీదేవి తనయ ..హీరోయిన్ జాన్వీ …

Read More »

మరో క్రేజ్ ప్రాజెక్టులో యష్

బంగారం కథాంశంతో తల్లి సెంట్మెంట్ తో  పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకోచ్చిన ‘కేజీఎఫ్’..కేజీఎఫ్ 2 చిత్రాలతో  జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో య‌ష్‌. ముఖ్యంగా ద‌క్షిణాదిలో ఈయ‌న క్రేజ్ బాలీవుడ్ స్టార్ హీరోల‌కు స‌మానంగా ఉంది. ప్ర‌స్తుతం ఈయ‌న ‘మ‌ఫ్టీ’ ఫేం నార్త‌న్‌తో నెక్స్ట్ చిత్రాన్ని చేయ‌బోయ‌తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుందట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ …

Read More »

సీతారామం సీక్వెల్ ఉందా..?

అలనాటి మహానటి సావిత్ర జీవితాంశం ఆధారంగా తెరకెక్కిన  మ‌హాన‌టి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు మలయాళ స్టార్ హీరో మమ్మూటీ వారసుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. వారసుడిగా మలయాళ సినిమాల్లో తాను ఎంట్రీ ఇచ్చిన  అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్ అందుకున్నాడు దుల్కర్.  ఈ క్ర‌మంలోనే ఈయ‌న తెలుగులో న‌టించిన తాజా చిత్రం సీతారామం. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. క్లాసిక్‌గా నిలిచింది. ఈ …

Read More »

తెగ సంబరపడుతున్న కృతిశెట్టి.. ఎందుకంటే…?

కృతిశెట్టి ప్రస్తుతం కుర్రకారు పాలిట అందాల రాక్షసి.. యువత గుండెల్లో గుడి కట్టుకున్న దేవత.. అన్నింటికి మించి వరుస సినిమాలతో. వరుస హిట్లతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణిస్తోన్న సొట్టబుగ్గల సుందరి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పాజిటీవ్ హిట్ టాక్ …

Read More »

మెగా అభిమానులకు శుభవార్త

సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్  చిరంజీవి తాజాగా  తన 154వ సినిమాలో నటిస్తున్నారు.ఈ మూవీని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన  మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై బాబీ దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. జీకే మోహన్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హాటెస్ట్ హీరోయిన్.. అందాల రాక్షసి అయిన శృతి హాసన్‌ నాయికగా  ఇతర పాత్రల్లో రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు కనిపించనున్నారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న …

Read More »

క్రేజీ ప్రాజెక్టులో సమంత

కొన్నేండ్లుగా వరుస సినిమాలతో.. హిట్ చిత్రాలతో హాటెస్ట్ హీరోయిన్.. కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకున్న యువరాణి సమంత   అగ్రతారగా వెలిగింది. ఇటీవల విడుదలైన   ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’, ‘పుష్ప’ సినిమాలు ఆమెకు బాలీవుడ్‌లోనూ పేరు తీసుకొచ్చాయి. ఇక్కడిలాగే అక్కడా అభిమానులను, పాపులారిటీని అందించాయి.దీంతో ఆమెకు కొన్ని ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్స్‌ క్యూ కడుతున్నాయి. హాలీవుడ్‌ డైరెక్టర్స్‌ రూసో బ్రదర్స్‌ చేసిన ‘సిటాడెల్‌’ హిందీ రీమేక్‌ ఇప్పటికే సెట్స్‌ మీద ఉండగా…తాజాగా మరో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat