Home / Tag Archives: film news (page 36)

Tag Archives: film news

కోర్టు మెట్లు ఎక్కిన సన్నీ లియోన్.. ఎందుకంటే..?

సరిగ్గా నాలుగేండ్ల కింద‌ట ఓ షోలో పాల్గొనేందుకు స‌న్నీ లియోన్ రూ ల‌క్ష‌లు ఫీజు తీసుకుని ఈవెంట్‌కు హాజ‌రు కాలేద‌ని ఆరోపిస్తూ శియాస్ చేసిన‌ ఫిర్యాదు మేరుకు ఆమెతో పాటు భ‌ర్త వెబ‌ర్‌, ఆమె వ‌ద్ద ప‌నిచేసే ఉద్యోగిపై కేసు న‌మోదైంది. ఈ ఆరోప‌ణల వ్య‌వ‌హారంలో స‌న్నీలియోన్‌కు వ్య‌తిరేకంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇక తాజాగా ఈ ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వ‌ని పేర్కొంటూ త‌మ‌పై అభియోగాల‌ను కొట్టివేయాల‌ని …

Read More »

తన తండ్రి కోరిక నెరవేర్చలేకపోయిన కృష్ణ.. ఆ కోరిక ఏంటంటే..?

సూపర్‌స్టార్‌ కృష్ణ 1942 మే 31 న గుంటూరు జిల్లాలో జన్మించారు. తెనాలి తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామం ఆయన స్వస్థలం. ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా జన్మించాడు. ఆయనది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి. సినీరంగ ప్రవేశం తర్వాత ఆదుర్తి సుబ్బారావు ఆయన పేరును కృష్ణగా కుదించాడు. చిన్నతనం నుంచి కృష్ణకు ఎన్‌టీఆర్‌ అభిమాన నటుడు. కృష్ణకు …

Read More »

పాన్ ఇండియా మూవీని అప్పట్లో తీసిన కృష్ణ.. ఆ సినిమాలు ఏంటంటే..?

బాహుబలి,ఆర్ఆర్ఆర్ ,పుష్ప లాంటి సినిమాల తర్వాత ప్రస్తుతం  మనం పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ సినిమాలంటూ గొప్పగా మాట్లాడుకుంటున్నాము .. కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ 50ఏళ్ళ క్రితమే పాన్‌ వరల్డ్‌ సినిమా తీసి టాలీవుడ్‌ సినిమాను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లాడు. కృష్ణ హీరోగా కే.ఎస్‌.ఆర్‌ దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ‘మెకన్నాస్‌ గోల్డ్’, ‘ఫర్‌ ఏ ఫ్యూ డాల్లర్స్‌’ …

Read More »

అందుకే కృష్ణను డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటారు..?

   తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మూల స్థంభాల్లో ఒకటైన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు మంగళవారం తెల్లారుజామున ఉదయం నాలుగు గంటలకు కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏడాదికి పది సినిమాల చొప్పున.. రోజుకు మూడు షిప్ట్ ల గా పని చేసి మూడోందల యాబై సినిమాలకు పైగా నటించి ఎన్నో హిట్ చిత్రాల‌తో తెలుగు …

Read More »

నటుడు కృష్ణ మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం

   తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మూల స్థంభాల్లో ఒకటైన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు మంగళవారం తెల్లారుజామున ఉదయం నాలుగు గంటలకు కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  కృష్ణ మరణంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించిన అగ్రశ్రేణి నటుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ …

Read More »

సినిమాల్లోకి రాకముందు సమంత ఏమి చేసిందో తెలుసా..?

 తాజాగా విడుదలైన యశోద మూవీ హిట్ టాక్ సాధించడంతో మంచి జోష్ లో ఉంది సూపర్ స్టార్ హీరోయిన్  సమంత.. ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు తాను కష్టాలు పడినట్లు చెప్పుకోచ్చింది. సరిగ్గా తనకు  14 సంవత్సరాల వయసులోనే తను పనిచేయాల్సి వచ్చిందని  తాజాగా ప్రముఖ చానెల్ కిచ్చిన  ఓ ఇంటర్వూలో తెలిపింది సమ్ము. మ్యారేజ్‌ ఫంక్షన్‌లలో వెలకమ్‌ చేసే అమ్మాయిగా పనిచేసినట్లు చెప్పుకొచ్చింది. 3గంటలు నిల్చొని …

Read More »

ఆసుపత్రిలో సూపర్ స్టార్ కృష్ణ

 Tollywood స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు వంశమైన  ఘట్టమనేని కుటుంబంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సరిగ్గా మూడేండ్ల కిందట అంటే 2019లో సీనియర్ నటుడు సూపర్ స్టార్ అయిన  కృష్ణ భార్య విజయ నిర్మల కన్నుమూసింది. ఆ తర్వాత కరోనా సమయంలో కృష్ణ పెద్ద కొడుకు, మహేష్‌ అన్న రమేష్‌ బాబు కన్నుమూశాడు. ఇక ఇటీవలే కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి అనారోగ్య సమస్యలతో మరణించింది. ఇలా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat