Home / Tag Archives: film news (page 29)

Tag Archives: film news

కైకాల మృతి -ఎమోషనల్ అయిన మెగాస్టార్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి టాలీవుడ్‌కి చెందిన ఎంతోమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి ఎంతో ఆప్తుడైన, మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా కైకాలకి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ ట్వీట్‌లో చిరంజీవి కైకాల ఇంట్లో వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు, ఆయనతో కేక్ కట్ చేయించిన పిక్స్‌ని షేర్ …

Read More »

కైకాల సినీ ప్రస్థానం గురించి మీకు తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన త్యంత సీనియర్ నటుడు.. విలన్.. హీరో.. నిర్మాత అయిన యావత్ తెలుగు సినీ లోకం యముడు అని పిలుచుకునే కైకాల సత్యనారాయణ (87)  ఈ రోజు శుక్రవారం ఉదయం నాలుగంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో తన నివాసంలో కన్నుమూశారు. అయితే కైకాల సినిమా ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు చివరి చిత్రం: మహర్షి …

Read More »

టాలీవుడ్ లో తీవ్ర విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అత్యంత సీనియర్ నటుడు.. విలన్.. హీరో.. నిర్మాత అయిన యావత్ తెలుగు సినీ లోకం యముడు అని పిలుచుకునే కైకాల సత్యనారాయణ (87)  ఈ రోజు శుక్రవారం ఉదయం నాలుగంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో తన నివాసంలో కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కైకాల  సీనియర్ నటుడు కైకాల …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ విమానం కొన్నాడా..?

టాలీవుడ్ స్టార్ హీరో.. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా అవతారమెత్తిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వార్తల్లో భాగంగా  దాదాపు ఎనబై కోట్ల రూపాయల విలువ చేసే ఓ ప్రైవేట్ విమానాన్ని జూనియర్ ఎన్టీఆర్ కొన్నట్లు ఆ వార్తల సారాంశం. రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల …

Read More »

‘వాల్తేరు వీరయ్య’ నుండి రెండో సాంగ్ విడుదల

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం   ఆశలన్ని ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పైనే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకులు మందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా మేకర్స్‌ ఈ మూవీ సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌ చేసింది.‘శ్రీదేవీ చిరంజీవి’ అంటూ సాగే …

Read More »

మహేశ్ బాబు దర్శకత్వంలో అనుష్క

 తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత మోస్ట్ సీనియర్ హీరోయిన్ అయిన స్వీటీ అనుష్క శెట్టి అభిమానులకు ఇది నిజంగానే శుభవార్త. ఎందుకంటే నటిగా సిల్వర్ స్క్రీన్ ను పలకరించగా ఈ ముద్దుగుమ్మ రెండు ఏండ్లు దాటింది.. ప్రస్తుతం అనుష్క తన నలబై ఎనిమిదో మూవీలో నటించనున్నది. ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా చేస్తున్నాడు. పి మహేష్ బాబు దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ …

Read More »

పవన్ అభిమానులకు న్యూఇయర్ కానుక

 నూతన సంవత్సర కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఈ క్రమంలో ఓ రీమేక్ మూవీతో నూతన సంవత్సరాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు అని  ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన సినీ కేరీర్ లోనే హిట్ సినిమాల జాబితాను తీసుకుంటే అందులో తాను రీమేక్ చేసిన సినిమాల సంఖ్యనే ఎక్కువగా ఉంటది. అందుకే పవన్ కళ్యాణ్ మరో రీమేక్ …

Read More »

మరో వివాదంలో కంగనా రనౌత్

నిత్యం ఏదోక వార్తతో వివాదానికి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే బాలీవుడ్ సెక్సీ హీరోయిన్.. హాటేస్ట్ భామ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా పార్లమెంట్ సాక్షిగా ఈ హాట్ భామ వార్తల్లో నిలిచారు. తాను ప్రధాన పాత్రలో ఎమర్జెన్సీ మూవీలో నటిస్తున్న సంగతి విదితమే. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో నెలకొన్న పరిస్థితులను ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.. దీంతో పార్లమెంట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat