Home / Tag Archives: film news (page 27)

Tag Archives: film news

ప్రమాదానికి గురైన స్టార్ దర్శకుడు

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్ శివారులోని ఫిలింసిటీలో అతను డైరెక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే కారు ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదంలో రోహిత్ శెట్టి గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »

ప్రభాస్ అభిమానులకు శుభవార్త

పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్’ సినిమా షూటింగ్పై అప్డేట్ వచ్చింది. రేపటి నుంచి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సెట్స్ లో ప్రభాస్ షూటింగ్లో పాల్గొననున్నాడు. సుదీర్ఘకాలం పాటు షూటింగ్ షెడ్యూల్ ఉన్నట్లు సమాచారం. అయితే, సంక్రాంతికి ‘సలార్’ నుంచి అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Read More »

బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంగోలు నుండి హైదరాబాద్‌కు బయల్దేరిన విమానం.. కాసేపటికే లోపం ఉన్నట్లు పైలెట్‌ గుర్తించాడు. దాంతో తిరిగి మళ్లీ ఒంగోలులోనే ల్యాండింగ్‌ చేశాడు. ప్రస్తుతం టెక్నీషియన్స్‌ లోపాన్ని సవరించేపనిలో ఉన్నారు. ఇక శుక్రవారం జరిగిన వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం ఇదే హెలికాఫ్టర్‌లో బాలయ్య ఒంగోలుకు వచ్చాడు.

Read More »

వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ విడుదలకు ముహుర్తం ఫిక్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..మెగాస్టార్‌ చిరంజీవి సంక్రాంతి పోరుకు సిద్ధమవుతున్నాడు. చిరు రీ ఎంట్రీ సినిమాకు ఘనంగా స్వాగతం పలికిన ప్రేక్షకులు..ఆ తర్వాత రిలీజైన మూడు సినిమాలను మొహమాటం లేకుండా తిరస్కరించారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ఆశలన్నీ ‘వాల్తేరు వీరయ్య’ పైనే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంతంత మాత్రంగానే అంచనాలున్నాయి. ఎందుకంటే దర్శకుడిగా బాబీకి చెప్పుకోదగ్గ హిట్లు లేవు. అయితే చిత్రబృందం …

Read More »

ఆ విలన్ తో డేటింగ్ లో తమన్నా

శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముంబై భామ తమన్నా. మెస్మరైజింగ్ స్కిన్ టోన్‌తో మిల్కీ బ్యూటీగా మారిపోయింది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమన్నా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ ను ఎవరూ ఊహించని వ్యక్తితో జరుపుకుంది. ఆ వ్యక్తితో పార్టీ మూడ్‌లో చాలా క్లోజ్‌గా ఛిల్‌ అవుతున్న విజువల్స్ ఇప్పటికే నెట్టింట హల్‌ చల్ చేస్తున్నాయి. దీంతో మిల్కీ బ్యూటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat