తమిళ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ లేటెస్ట్ మూవీ దర్బార్ .. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుపుకుంటుంది. నివేదా థామస్ ,నయనతార హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ …
Read More »నాని బంపర్ ఆఫర్
టాలీవుడ్ నేచూరల్ హీరో నాని నటించిన తాజా చిత్రం నాని’స్ గ్యాంగ్ లీడర్ . ఈ మూవీ రేపు శుక్రవారం విడుదల కానున్నది. అయితే ఈ మూవీలో నాని తన అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను షాక్ కు గురిచేయనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్ లో కన్పించనున్నాడని ఆ …
Read More »మంత్రి కేటీఆర్ కు మద్ధతుగా రెబల్ స్టార్ ప్రభాస్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు ఇటు ప్రజల్లో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులల్లో మంచి ఆదరణ ఉన్న సంగతి మనకు తెల్సిందే. మంత్రి కేటీఆర్ ఏమి పిలుపునిచ్చిన కానీ దానికి మంచిగా రెస్పాండవుతారు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. తాజగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ,మలేరియా వ్యాధులు ప్రభలంగా ఉన్న పరిస్థితులు నేలకొన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ …
Read More »నన్ను ఐరన్ లెగ్ అన్నారు
సొట్ట బుగ్గలు తన సొంతం… కుర్రకారును కళ్ళు తిప్పుకొకుండా చేసే అందం తనది. నవ్వితే ముత్యాలు రాలతాయా అన్నట్లు ఉంటుంది తన నవ్వు. వీటిన్నిటికి తోడు చక్కని అభినయం. తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుంది. అయితేనేమి తాను నటించిన ఏ మూవీ కూడా హిట్ కాలేదు. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అని ఆలోచిస్తున్నారా..?. ఇది అంత సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను గురించే. ఆమె ఒక …
Read More »సెల్ టవర్ ఎక్కిన హీరో ప్రభాస్ అభిమాని
తన అభిమాన హీరో రాకపోతే ఎక్కిన సెల్ టవర్ నుండి దూకి చనిపోతా అని బెదిరించాడు రెబల్ స్టార్ హీరో ప్రభాస్ అభిమాని.తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లా కేంద్రంలో ఉడుముల ఆస్పత్రి కి సమీపంలో ఉన్న ఒక సెల్ టవర్ ఎక్కిన హీరో ప్రభాస్ అభిమాని తనను కలవడానికి హీరో ప్రభాస్ రాకపోతే ఇక్కడ నుంచి దూకి చనిపోతా అని బెదిరింపులకు దిగాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో …
Read More »తెలంగాణ ప్రభుత్వానికి పవన్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారుకు జనసేన అధినేత,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో చిత్రపురి కాలనీలో సినీ కళాకారులకు నివాస గృహ సదుపాయాలను గతంలో ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో చాలా మందికి అవి సరిపోలేదని .. వీలైతే మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాలని తెలుగు సినిమా వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ …
Read More »బాలకృష్ణ అంటే చాలా భయం.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ హీరో,అగ్రనటుడు బాలకృష్ణకు ఆయన అభిమానులు భయపడతారు అని మనకు తెలుసు. ఎందుకంటే ఆయన తన అభిమానులను చెంప చెల్లుమనేలా చెంపదెబ్బలు రుచి చూపించిన సంఘటనలు మనం చాలా చూశాము. అయితే హీరో బాలయ్య అంటే నాకు చాలా భయం అని అంటున్నది సీనియర్ నటి, అలనాటి అందాల రాక్షసి సంఘవి. ఆలీతో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ “నాకు బాలకృష్ణ గారంటే చాలా భయం. ఆయనకు చాలా కోపం …
Read More »సంఘవికి ప్రేమలేఖలు రాసిన హీరో తమ్ముడు..!
వినడానికి వింతగా ఉన్న ఇది నిజమే. అలనాటి అందాల బ్యూటీ,సీనియర్ హీరోయిన్ సంఘవికి ఒక ప్రముఖ హీరో,స్టార్ కమెడియన్ సోదరుడు డైలీ ప్రేమలేఖలు రాసేవాడు అంట. ఈ విషయం హీరోయిన్ సంఘవి నే స్వయంగా తెలిపింది. ఈటీవీలో ప్రసారమై ఆలీ హోస్ట్ గా ఒక కార్యక్రమంలో నటి సంఘవి పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో ఆలీ మా తమ్ముడు పేరు ఖుయ్యాం బలే గుర్తుంది కదా అని అడిగాడు. దీనికి సమాధానంగా …
Read More »విడుదలకు ముందే సైరా ను చావుదెబ్బ కొట్టిన సాహో..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు ముందే సాహో గట్టి షాకిచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన సాహో తెలుగు రాష్ట్రాల్లో కేవలం నూట ఇరవై కోట్ల వరకు మాత్రమే వసూళ్లు సాధించింది. నైజాం ఏరియాలో కేవలం …
Read More »డైలాగ్స్ తో ఇరగదీసిన పాయల్ రాజ్ పుత్
ఒకే ఒక్కమూవీతో ఒకపక్క యువత మతిని చెడగొడుతూ.. మరోపక్క తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా RDX లవ్ అనే మూవీలో నటిస్తుంది. హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి. కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ మూవీకి శంకర్ భాన్ దర్శకుడు. తేజస్ …
Read More »