తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో మాదాపూర్‌లోని ఒక పబ్‌లో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో యువతులపై ఆశిష్ గౌడ్ దాడి చేసినట్లు మాదాపూర్ పీఎస్‌లో సినీనటి, బిగ్‌బాస్ ఫేమ్, సంజన ఫిర్యాదు చేసింది. ఆశిష్‌గౌడ్ తమతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, బూతులు తిట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మద్యం మత్తులో ఆశిష్ గౌడ్ యువతులను చితకబాదినట్లు …
Read More »హీరో రాజశేఖర్ కు షాక్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,హీరో రాజశేఖర్ కు అధికారులు షాక్ ఇవ్వనున్నారు అని సమాచారం. ఇటీవల ఓఆర్ఆర్ మీద పరిమితులకు మించి అతివేగంతో కారు ప్రమాదానికి కారణమైన హీరో రాజశేఖర్ కు అధికారులు షాక్ ఇవ్వబోతున్నారు . ఈ క్రమంలో ఆయనకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలనే ప్రతిపాదన వచ్చినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ మేరకు ఆర్డీఏ అధికారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లేఖ రాసినట్లు …
Read More »సరికొత్త పాత్రలో సమంత
అక్కినేని వారి కోడలు.. కొన్ని లక్షలాది మంది యువతకు ఆరాధ్య దైవం.. అందాల రాక్షసి సమంత మరో సరికొత్త పాత్రలో కన్పించనున్నారు. ఇందులో భాగంగా సమంత త్వరలోనే నిర్మాతగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే అతి కొద్ది రోజుల్లోనే నిర్మాణ రంగంలోకి సమంత అడుగుపెడుతుంది . త్వరలో దీనికి సంబంధించి అధికారక ప్రకటన వస్తుంది అని ఫిల్మ్ నగర్లో …
Read More »హాన్సిక డ్రీమ్ అదేనంటా..!
హాన్సిక ఒక పక్క కైపెక్కించే అందం.. నవ్వితే సొట్టలు పడే బుగ్గలు..చూడగానే కుర్రకారుకు మతి పోయే సోయగం.. ఒక పక్క ఇన్ని అందాలున్న మరోపక్క చక్కని అభినయంతో తెలుగు,తమిళ సినిమా ప్రేక్షకుల మదిని చురగొన్న అందాల బబ్లీ రాక్షసి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ హాట్ బ్యూటీ తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఒక ప్రముఖ …
Read More »నీ అభిమానం తగలెయ్యా..!
ఒక హీరో అభిమాని అంటే మూవీ రీలీజ్ ఫస్ట్ డే నాడు ఫస్ట్ షో చూస్తాడు. లేదా ఫ్లెక్సీలు పెడతాడు.. లేదా సినిమా విడుదల రోజు తమ అభిమాన హీరో కటౌటుకు పాలాభిషేకం చేస్తారు.. లేదా తమ అభిమాన హీరో పుట్టిన రోజునాడు రక్తదానమో.. అన్నదానమో.. లేదా ఆసుపత్రులల్లో.. అనాధ ఆశ్రమాల్లో పూలు పండ్లు పంచుతారు. కానీ ఈ అభిమాని అభిమానులందే వేరయా అన్పించుకున్నాడు. ఇంతకూ ఇతను ఎవరి అభిమాని …
Read More »కొత్త ఇంట్లోకి విజయ్ దేవరకొండ.. కొత్త ఇంటి ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?
అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన యంగ్ అండ్ డ్యాషింగ్ హీరో విజయ్ దేవరకొండ. వరుస సినిమాలతోనే కాకుండా వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న క్రేజీ హీరో విజయ్ . తాజాగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు తన కుటుంబంతో సహా హైదరాబాద్ మహానగరంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న విజయ్ దేవరకొండ …
Read More »జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త
టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. సరిగ్గా పన్నెండు ఏళ్ల కిందట ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఎంఎం కిరవాణి సంగీతమందించి.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ యమదొంగ. ఈ చిత్రం అప్పట్లో పెనుసంచలనం సృష్టించి.. ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ మూవీ ఇప్పుడు విజయన్ పేరుతో …
Read More »నాకు అలా ఉండటమే ఇష్టం
నిధి అగర్వాల్ ఒక్క మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీ… ఇస్మార్ట్ శంకర్ తో ఇటు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించడమే కాకుండా.. ఆ మూవీ ఘన విజయం సాధించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు అవకాశాలను దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఒక ప్రముఖ పత్రికకు ఈ హాట్ బ్యూటీ ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ” నేను బాల్యం నుంచే చాలా అందంగా .. చలాకీగా …
Read More »దెబ్బకు నోరు మూయించిన తాప్సీ
సొట్ట బుగ్గల సుందరీ తాప్సీ పన్ను అప్పట్లో వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన అందాల రాక్షసి. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకెళ్లి అక్కడ స్థిరపడింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ అవకాశాలు తగ్గడంతో బ్యాక్ టూ హోమ్ అంటూ ఇక్కడ లేడీ లీడ్ రోల్ చేస్తుంది. ఈ క్రమంలో గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో పాల్గొన్నది. ఈ నేపథ్యంలో విలేఖర్లు …
Read More »గుండె పగిలేలా ఏడ్చిన సమంత… ఎందుకంటే..!
కోరుకుంటే కొండమీద ఉన్న కోతిని సైతం తెచ్చే పనివాళ్లు.. కూర్చుని తిన్న కానీ తరగని ఆస్తి .. ప్రేమగా చూసుకునే భర్త.. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వంశానికి చెందిన కోడలు. లక్షలాది మందికి అభిమాన తార. అంత ఘనమైన చరిత్ర ఉన్న అక్కినేని సమంత గుండె పగిలేలా ఏడవడం ఏంటని ఆలోచిస్తున్నారా…?. అయితే అసలు ముచ్చట చెబుతాం వినండి. చైతూ,సమంత హాష్ ,డ్రోగో అనే రెండు అమెరికా …
Read More »