టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు మూవీ జోష్ లో ఉన్న సంగతి విదితమే. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర పలు రికార్డ్లను బద్దలు కొడుతూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. అయితే ప్రస్తుతం తన కుటుంబంతో అమెరికాలో ఉన్న మహేష్ బాబుకు ఆపరేషన్ చేయించాలని వైద్యులు సూచించారని సమాచారం. గతంలో మహేష్ నటించిన ఆగడు మూవీ షూటింగ్ సమయంలో మోకలుకు దెబ్బ …
Read More »ఎన్టీఆర్ తర్వాత మూవీ పేరు ఇదే..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నేతృత్వంలో యంగ్ టైగర్ ,స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సరికొత్త మూవీకి పేరు ఫిక్స్ అయిందని సోషల్ మీడియా,ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ,జూనియర్ కాంబినేషన్లో గతంలో విడుదలైన అరవింద సమేత మంచి విజయం సాధించడంతో తాజా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ ,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీ …
Read More »వేశ్యగా ఐశ్వర్యరాయ్
ఐశ్వర్యరాయ్ అంటే ఒకపక్క అందాలతో.. మరోపక్క చక్కని అభినయంతో నటించి బాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ. ఈ ముద్దుగుమ్మకు పెళ్ళి అయిన కానీ ఎన్నో ఛాలెంజింగ్ పాత్రల్లో నటిస్తూ అందర్నీ మెప్పిస్తుంది. తాజాగా ఆమె మరో ఛాలెంజింగ్ పాత్రకు రెడీ అవుతుంది. బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ వేశ్య జీవిత నేపథ్యంలో తెరకెక్కించనున్న చిత్రానికి చెందిన కథను ఐష్ కు వివరించాడు అని సమాచారం. కథ నచ్చడంతో …
Read More »హిందీలో డియర్ కామ్రేడ్ ప్రభంజనం
విజయ్ దేవరకొండ,రష్మిక మంధాన హీరో హీరోయిన్లుగా నటించగా టాలీవుడ్లో విడుదలై మంచి కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ డియర్ కామ్రేడ్. ఈ మూవీ హిందీలో కూడా రీమేకైంది. యూట్యూబ్ లో హిందీ వెర్షన్ లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ సినీ విమర్శకులు సైతం ఈ మూవీపై ప్రశంసలం వర్షం కురిపిస్తున్నారు. బీజీఎం,స్టోరీ,రష్మిక – విజయ్ నటన సినిమాకు హైలెట్ గా …
Read More »హీటెక్కిస్తున్న హారీష్ ట్వీట్
టాలీవుడ్ స్టార్ దర్శకుడు హారీష్ శంకర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ అయ్యాడు. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో హారీష్ శంకర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం కాకలేపుతుంది. ట్విట్టర్లో ” నేనూ గెలవాలి.. ఆల్ ది బెస్ట్ .నేను గెలవాలి. ఒకే,నేనే గెలవాలి అని దర్శకుడు హారీష్ శంకర్ పోస్టు చేశాడు. అయితే ఈ పోస్టు ఎవరి గురించి చేశాడన్నది మాత్రం ఎవరికి ఆర్ధం కావడం లేదు. …
Read More »డిస్కో రాజా హిట్టా..? ఫట్టా..?
టైటిల్: డిస్కో రాజా నటీనటులు: రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్, బాబీ సింహా, వెన్నెల కిశోర్, సునీల్, సత్య సంగీతం: తమన్ దర్శకత్వం: వీఐ ఆనంద్ నిర్మాత: రజని తాళ్లూరి, రామ్ తాళ్లూరి నిడివి: 149.08 నిమిషాలు మాస్ మహారాజా రవితేజ ఖాతాలో సరైన హిట్టు పడక చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడో లేక వచ్చిందో తెలియదు గానీ గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే …
Read More »దుమ్ముదులుపుతున్న జార్జిరెడ్డి డిలీటెడ్ సాంగ్
యువదర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ హీరోగా పీడీఎస్యూ నాయకుడు జార్జిరెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను సాధించి హిట్ ను అందుకుంది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ మూవీకి మంచి ప్లస్. తాజాగా ఈ చిత్రం నుండి డిలీట్ చేసిన ఒక పాట వైరల్ అవుతుంది. తెలంగాణ సాహిత్యంతో రూపొందించిన ‘మసక మసక మబ్బులెంత జాజి మొగులాలి’ …
Read More »మహేష్ నెక్ట్స్ మూవీ ఫిక్స్
సరిలేరు నీకెవ్వరు భారీ హిట్ తో మంచి ఊపులో ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తర్వాత నటించబోయే మూవీ కూడా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాత గాఅందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా సీనియర్ నటులు విజయశాంతి,ప్రకాష్ రాజ్ ,రాజేంద్రప్రసాద్,సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ బంపర్ హిట్ తో పాటుగా కలెక్షన్ల …
Read More »అక్షయ్ నువ్వు తోపు
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మూవీకి తాను తీసుకునే రెమ్యూనేషన్ ను భారీగా పెంచేశారు. ఏకంగా రెమ్యూనేషన్ రూ.120కోట్లకు పెంచినట్లు బీటౌన్ లో ప్రచారం జరుగుతుంది. ఇక నుండి అక్షయ్ కుమార్ నటించబోయే ప్రతి సినిమాకు అంతమొత్తంలో డిమాండ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత కొన్నేళ్ళుగా అక్షయ్ కుమార్ నటించిన ప్రతి సినిమా రూ.100-200కోట్లకు పైగా కలెక్షన్లను వసూళ్లు చేస్తుండటంతో …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాజీ స్టార్ హీరో .. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. తాజాగా పవన్ కళ్యాణ్ పింక్ మూవీ రీమేక్ లో నటిస్తున్న సంగతి విదితమే. అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ ,దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రానున్న మూవీ గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ నెల ఇరవై ఏడో తారీఖున లాంఛనంగా ప్రారంభం కానున్న వీరిద్దరి …
Read More »