Home / Tag Archives: film news (page 209)

Tag Archives: film news

ప్రభాస్ కొత్త సినిమా పేరు ఇదే..?

సాహో మూవీ డిజాస్టర్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నటిస్తున్న సంగతి విదితమే. అయితే ప్రభాస్ కొత్త మూవీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ చేస్తున్న ఈ మూవీకి మొదట్లో జాన్ అనే టైటిల్ పెట్టాలని చిత్రం యూనిట్ భావించింది. అయితే శర్వానంద్ ,సమంత హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ పేరు జాను. ఇదే టైటిల్ తో ఈ రోజు …

Read More »

చిరు తాజా సినిమా టైటిల్ ఖరారు

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా .. సందేశాత్మక విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఒక సరికొత్త మూవీ రానున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాలను కూడా ముగించుకుంది. మ్యాట్నీ ఎంటర్ ట్రైన్మెంట్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి పేరు ఖరారు అయింది అని సోషల్ మీడియాలో ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. చిరు కొరటాల …

Read More »

ఎన్టీఆర్ పై నందు సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో .. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రముఖ గాయకుడు.. గాయనీ గీతా మాధురి భర్త అయిన నందు సంచలన వ్యాఖ్యలు చేశారు. సవారి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో నందు మాట్లాడుతూ”రభసలో ఒక పాట కోసం ఆ రోజు ఉదయమే నుంచి డ్యాన్సర్లు ప్రాక్టీస్ చేశారు. అయితే …

Read More »

మన్మధుడి బృందానికి కరోనా ఎఫెక్ట్

టాలీవుడ్ మన్మధుడు,సీనియర్ హీరో అక్కినేని నాగార్జున బృందానికి కరోనా వైరస్ ఎఫెక్టైంది. ప్రస్తుతం నాగ్ మెయిన్ రోల్ లో మ్యాట్నీ ఎంటర్ ట్రైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి,అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మాణంలో అహిషోర్ సోలోమన్ దర్శకుడిగా పరిచయమవుతున్న లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్. ఇప్పటికే దీనికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రంలో నాగ్ ఎన్ఐఏ అధికారి అయిన విజయ్ …

Read More »

ఒకే వేదికపై బాలయ్య, చిరు

వారిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న నాలుగు స్థంభాల్లో రెండు స్థంబాలాంటివారు.తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సూపర్ సీనియర్ హీరోలిద్దరు. అలాంటి హీరోలిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. తెలుగు సినిమా దర్శకుల్లో సీనియర్ దర్శకులైన దివంగత కోడి రామకృష్ణ రెండో కుమార్తె అయిన కోడి ప్రవల్లిక వివాహాం సీహెచ్ మహేష్ తో ఘనంగా జరిగింది. ఈ జంటను ఆశీర్వదించేందుకు మెగాస్టార్ చిరంజీవి,యువరత్న నందమూరి బాలకృష్ణ ఈ వివాహామహోత్సవానికి హాజరయ్యారు. …

Read More »

సరికొత్తగా అమలా పాల్..?

గ్లామరస్ నటి.. అందాల రాక్షసి అమలా పాల్ సరికొత్త పాత్రలో నటించనున్నది. ఇందులో భాగంగా అమలా పాల్ వెబ్ సిరీస్లో నటించడానికి ఆసక్తి చూపుతుంది. హిందీలో మహేష్ భట్,జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో పర్వీణ్ బాబి అనే క్యారెక్టర్లో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. ఈ కథ 1970నాటిది అని ఫిల్మ్ నగర్లో వార్త. అమలాపాల్ తో పాటుగా వెబ్ సిరీస్ లో చిచ్చోర్ గ్యాంగ్ తాహిర్ రాజ్ …

Read More »

వినూత్న పాత్రలో బాలకృష్ణ..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటసింహాం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో బాలయ్య బాబు రెండు కోణాలుండే పాత్రలో నటిస్తున్నారని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. కొన్ని కొన్ని సీన్లలో ఆయన అఘోరగా కన్పిస్తారని కూడా ఆ వార్తల సారాంశం. ఈ పాత్రకోసమే బాలయ్య గుండు గీయించుకున్నారు అని అంటున్నారు. అయితే మిర్యాల రవీందర్ రెడ్డి …

Read More »

హీరోగా హర్భజన్ సింగ్

టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా ఏకంగా హీరోగా మేకప్ వేసుకోనున్నాడు. పూర్తి స్థాయి హీరోగా తమిళంలో తెరకెక్కబోతున్న మూవీలో ఆయన నటిస్తున్నాడు. ఫ్రెండ్షిప్ అనే టైటిల్తో వస్తున్న ఈ మూవీకి జాన్ పాల్ రాజ్ మరియు శాం సూర్యలు దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం విడుదల కానున్నది. ఇద్దరి చేతులకు సంకెళ్లు వేసినట్లు వెనక క్రికెట్ గ్రౌండ్ …

Read More »

ఆర్జీవీ మరో సంచలనం..?

ప్రముఖ వివాదస్పద సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల దిశ సంఘటన దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను తన ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా దిశ సంఘటన పూర్వపరాలను అడిగి మరి తెలుసుకున్నాడు ఆర్జీవీ. దీనిపై తాను సినిమా తీయబోతున్నట్లు.. ఈ మూవీ తర్వాత మహిళలను రేప్ చేయాలంటే భయపడతారు అని ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. తాజాగా ఆర్జీవీ గురించి మరో వార్త …

Read More »

అలీ కోసం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత ,ప్రముఖ మాజీ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ,సీనియర్ కమెడియన్ ,ప్రస్తుత వైసీపీ నేత అలీ ఎంత మంచి స్నేహితులో అందరికి తెల్సిందే. గతంలో వీరిద్దరు కల్సి నటించిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అయినవి. అయితే తాజాగా పవన్ రాజకీయాలను పక్కనెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ తాను రీ ఎంట్రీవ్వబోయే మూవీలలో అలీ ఉండాలనే సెంట్మెంట్ తో వీరిద్దరి మధ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat