క్యాస్టింగ్ కౌచ్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన వర్ధమాన నటి శ్రీరెడ్డి. ఈ విషయంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలతో కంటే ఎక్కువ పాపులరీటీని దక్కించుకుంది. అయితే తాజాగా తనపై సీనియర్ నటి కరాటే కళ్యాణి, డాన్స్ మాస్టర్ రాకేష్ హత్యా బెదిరింపులకు దిగుతున్నారని చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నటి శ్రీరెడ్డి పిర్యాదు చేశారు. గతంలో నటి శ్రీరెడ్డి తన అధికారక సోషల్ మీడియాలో తమపై …
Read More »సీఎం జగన్ ను కల్సిన నిర్మాతలు
ఏపీ అధికార వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని నిన్న బుధవారం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా బడా కొందరు నిర్మాతలు కలిశారు. డి.సురేశ్‌బాబు, నల్లమలుపు బుజ్జి, కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి సహా మరికొందరు నిర్మాతలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కలిశారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 2014లో వచ్చిన హుదూద్ తుఫాను కారణంగా విశాఖ నగరానికి భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాలీవుడ్ …
Read More »దిల్ రాజుకు పెళ్ళి అయిందా..!
టాలీవుడ్ పెద్ద నిర్మాత దిల్ రాజు(49) రెండో పెళ్ళి చేసుకున్నట్టు కొద్ది రోజుల నుండి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 3 ఏళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మరణించారు. అప్పటి నుండి సింగిల్‌గా ఉన్న దిల్ రాజు కుటుంబ సభ్యుల ఒత్తిడితో తన ఫ్యామిలీలోని 30 ఏళ్ళ అమ్మాయిని వివాహమాడారని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ వేడుకగా జరిగిన ఈ పెళ్ళిలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే …
Read More »పవన్ టార్గెట్ రూ.500కోట్లు
ప్రముఖ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.500కోట్లను సంపాదించడమే లక్ష్యంగా ముందుకుపోనున్నారు . ఇందులో భాగంగా వచ్చే ఏపీ సార్వత్రిక ఎన్నికల్లోపు పలు సినిమాల్లో నటించి వీటి ద్వారా మొత్తం ఐదు వందల కోట్లను సంపాదించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. పార్టీ నడపడానికి డబ్బు కోసం పవన్ కళ్యాణ్ నటించబోయే ప్రతి మూవీకి రూ యాబై కోట్ల వరకు పారితోషకం తీసుకోవాలని పవన్ …
Read More »బాలయ్యకు జోడిగా అంజలి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా .. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా,లెజెండ్ చిత్రాలు మంచి ఘనవిజయాన్ని సాధించడమే కాకుండా.. కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. తాజా వీరిద్దరి కాంబినేషన్ పై చిత్ర పరిశ్రమలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే లేటెస్ట్ మూవీలో …
Read More »నిర్మాతగా నాగచైతన్య
అక్కినేని వారసుడు యువహీరో అక్కినేని నాగ చైతన్య సరికొత్త అవతారమెత్తనున్నాడు. ఇప్పటికే అక్కినేని కుటుంబం పేరు చేబితే అక్కినేని నాగేశ్వరరావు,అక్కినేని నాగార్జున,అమల,అన్నపూర్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. వీరి సరసన చేరడానికి నాగ చైతన్య రెడీ అవుతున్నట్లు కన్పిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుండి హైదరాబాద్ కు తరలిరావడానికి ప్రధాన కారణమైన వారిలో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ ను ప్రారంభించారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున, ఇతర …
Read More »పూరీ దర్శకత్వంలో పవన్
జనసేన అధినేత ,ఒకప్పటి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం బద్రి. ఈ మూవీ తర్వాత ఇరువురు ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. చాలా గ్యాప్ తర్వాత వరుస సినిమాలు చేస్తోన్న పవన్ కళ్యాణ్ తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో …
Read More »ఎన్టీఆర్ కు జోడిగా సమంత
టాలీవుడ్ స్టార్ యువహీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ .. జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా .. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల గురించి ఎంపికపై చిత్రం యూనిట్ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా అందాల రాక్షసి రష్మిక మంధాన పేరు విన్పించిన కానీ తాజాగా ఆ పేరుకు బదులు ఇంకో హీరోయిన్ …
Read More »రీమేక్ లో తాప్సీ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటించిన సొట్టబుగ్గల సుందరి. వరుస ఫ్లాపులు వచ్చిన కానీ ఆ అందాల రాక్షసికి ఆఫర్ల మీద ఆఫర్లే. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చి విజయాలను సొంతం చేసుకుంది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఎవరు ఆ ముద్దుగుమ్మ అని ఆలోచిస్తున్నారా..?. ఆ సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను.ఈ అందాల రాక్షసి ప్రస్తుతం జర్మనీ మూవీ రీమేక్ లో నటించనున్నది. జర్మనీలో 1998లో వచ్చిన …
Read More »తన బయోపిక్ పై మహేష్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తన బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక ప్రముఖ తెలుగు మీడియాకిచ్చిన ఇంటర్వూలో హీరో మహేష్ బాబు మాట్లాడుతూ” తన బయోపిక్ తీసిన అది హిట్ అవ్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితం చాలా బోరింగ్ అండ్ సింపుల్. అందుకే బయోపిక్ తీస్తే హిట్ కాదు అని మహేష్ బాబు అన్నారు. మీరు …
Read More »