Home / Tag Archives: film news (page 205)

Tag Archives: film news

వంశీ దర్శకత్వంలో రవితేజ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ తెలుగు సినిమా రచయిత వక్కంతం వంశీ. వక్కంతం వంశీ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి. దర్శకుడు ,రచయితైన వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చడంతో రవితేజ పచ్చ జెండా …

Read More »

ఎన్టీఆర్ అభిమానులకు ఇక పండగే

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో… వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ స్టార్ హీరో నందమూరి తారకరామారావు. ప్రస్తుతం తారక్ ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కల్సి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్లో ఒకటి చక్కెర్లు …

Read More »

నక్క తోక తొక్కిన కాజల్ అగర్వాల్

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి.. లేట్ వయస్సులో కూడా అందాలను ఆరబోసే అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ నక్క తోక తొక్కింది. సందేశాత్మక చిత్రాలను తరెక్కెక్కించే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ చిత్రం నుండి హీరోయిన్ గా ఎంపికైన చెన్నై అందాల భామ త్రిష తప్పుకుంటున్నట్లు ట్విట్టర్లో ప్రకటించింది. అయితే త్రిష స్థానంలో లేట్ …

Read More »

అల్లరి నరేష్ కు జోడిగా కాజల్ అగర్వాల్

ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా ఉన్న కాజల్‌ అగర్వాల్‌ త్వరలో కొరియన్‌ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు సమాచారం.ఇప్పటికే గతేడాది సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో సమంత.. ‘ఓ బేబి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తాజాగా 2012లో విడుదలై కొరియన్‌లో సూపర్‌ హిట్‌ సాధించిన ‘డ్యాన్సింగ్‌ క్వీన్‌’ను తెలుగులో సురేష్‌ బాబు తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌ హక్కులను …

Read More »

బన్నీకి తగిలిన కరోనా షాక్

కరోనా ఇప్పుడు ఎక్కడ విన్న కానీ ఈ పేరే విన్పిస్తుంది.ప్రస్తుతం ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ ప్రభావంతో గజగజ వణుకుతుంది.దీని ప్రభావం టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మూవీపై పడింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీలో బన్నీ హీరోగా .. అందాల బ్యూటీ రష్మిక మంధాన హీరోయిన్ గా నటిస్తుంది. శేషాచలం అడవుల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మూవీలో దాదాపు …

Read More »

టాలీవుడ్ లో విషాదం

సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన విజయవంతమైన చిత్రాలు ‘పవిత్రబంధం’, ‘పెళ్లిచేసుకుందాం’, ‘ఘర్షణ’ చిత్రాల నిర్మాతల్లో ఒకరైన సి.హెచ్‌. వెంకటరాజు(72) నిన్న ఆదివారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య నారాయణమ్మ, కుమార్తెలు గీత, కోకిల, కుమారుడు రమేశ్‌బాబు ఉన్నారు. చిత్తూరుకి చెందిన వెంకటరాజు సినిమా నిర్మాణం కోసం మద్రాసు వచ్చి స్థిరపడ్డారు. తన స్నేహితుడు జి.శివరాజుతో కలిసి గీతాచిత్ర …

Read More »

ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అంద‌రి దృష్టిని తనవైపు తిప్పుకున్న లేటెస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్.జూనియర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. సినిమా అనుకున్న దగ్గర నుండి నేటి వరకు పండుగ‌ల‌కి, బ‌ర్త్‌డేల‌కి కూడా చిత్ర పోస్ట‌ర్‌లు కూడా విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఒక నెటిజ‌న్ ‘ఆర్ఆర్ఆర్’ పేజీని …

Read More »

మళ్లీ దాన్నే నమ్ముకున్న రవితేజ

టాలీవుడ్ మాస్ మహారాజు.. స్టార్ హీరో రవితేజ బెంగాల్ టైగర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం వరుస మూవీలతో…. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లోకి దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పటివరకు చిత్రాల్లో చాలా మూవీలు నిరాశపరిచాయి. దీంతో ప్రస్తుతం మాస్ మహారాజు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. పోలీస్ పాత్రలో రవితేజ తన …

Read More »

రష్మిక ఫ్యామిలీ ఫోటో వైరల్

ఛలో మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల రాక్షసి రష్మిక మంధాన. చక్కని అభినయంతో.. అందాలను ఆరబోస్తూ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికెదిగింది ఈ అందాల రాక్షసి. ఇటీవల సరిలేరు నీకెవ్వరు,భీష్మ చిత్రాల విజయాలతో ముందువరుసలో ఉన్నారు. తాజాగా రష్మిక ఫ్యామిలీతో ఉన్న ఫోటోను ఒకటి సోషల్ మీడియాలో …

Read More »

రామరాజుగా సునీల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మొదటిగా కమెడియన్ గా ఎంట్రీచ్చి తనకంటూ ఒక స్టార్డమ్ ను తెచ్చుకుని.. ఆ తర్వాత హీరోగా అవతారమెత్తి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న నటుడు సునీల్. త్వరలోనే హీరో సునీల్ ఎస్ఐ రామరాజుగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా కలర్ ఫోటో చిత్రం బృందం సునీల్ క్యారెక్టర్ కు చెందిన ఒక స్టిల్ ను సోషల్ మీడియాలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat