కరోనా నివారణా చర్యలకు, సినీ కార్మిక సంక్షేమానికి నందమూరి బాలకృష్ణ రూ.1 కోటి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి, రూ.50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేయనున్నట్టు పేర్కొన్నారు లాక్ డౌన్ కారణంగా …
Read More »హీరో నిఖిల్ పెళ్లి వాయిదా
ప్రస్తుతం అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా ఎఫెక్టుతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో పెళ్లి వాయిదా పడింది. యువహీరో నిఖిల్ కరోనా ఎఫెక్టుతో తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించాడు.త్వరలోనే మరో తేదిని వెల్లడిస్తానని తెలిపాడు. డా.పల్లవి వర్మతో నిఖిల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు.ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2,18ఫేజెస్ చిత్రాల్లో నటిస్తున్నాడు.మరోవైపు ఇప్పటికే మరో యువహీరో నితిన్ పెళ్లి కూడా కరోనా ఎఫెక్టుతో వాయిదా …
Read More »ప్రభాస్ కు సీఎం జగన్ కృతజ్ఞతలు
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.కరోనాపై పోరాటంలో భాగంగా సినీ రాజకీయ క్రీడ వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సీఎం సహాయనిధికి తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా హీరో ప్రభాస్ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షల విరాళం ప్రకటించారు.ఈ మొత్తాన్ని ప్రభాస్ సీఎం …
Read More »ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగురవేసే వార్త
బాహుబలి సిరీస్ తో యావత్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.తాజాగా ప్రభాస్ తన అభిమానులు కాలర్ ఎగురవేసే పని చేశాడు.ప్రస్తుతం దేశాన్ని కరోనా మహమ్మారి పీఢిస్తున్న సంగతి విదితమే. కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం పలువురు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధి,ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.వీరి జాబితాలో ప్రభాస్ చేరారు. కరోనాపై పోరటానికి హీరో ప్రభాస్ …
Read More »భయం బాధ్యత ఉండాలంటున్న మహేష్
సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ తారలు ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా నివారణ కోసం పలు జాగ్రత్తలను సూచిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేశ్ ట్విట్టర్ ద్వారా కొన్ని సూచనలు చేశారు. మహేశ్ బాబు చెప్పిన 6 సూచనలు: 1. ఇంట్లోనే ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లోనే బయట అడుగు పెట్టాలి. 2. రోజులో చాలా సార్లు సబ్బుతో 20-30 సెకన్ల పాటు చేతులను కడుగుకోవాలి. 3. …
Read More »దేవుడికి,కరోనాకు తేడా చెప్పిన ఆర్జీవీ
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనాకు దేవుడికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ తన అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇప్పటివరకు కరోనాపై వరుస పన్నీ ట్వీట్లు చేసిన వర్మ తాజాగా కరోనాకి దేవుడికి మధ్య ఉన్న తేడాను తానే వివరించాడు.దేవుడు మనుషులందర్నీ సమానంగా చూడలేదు.. కానీ కరోనా అలా కాదు.అందర్నీ సమానంగా చూస్తుంది అని రామ్ గోపాల్ వర్మ ట్వీటు చేశాడు.మరోవైపు ఉగాది పచ్చడి …
Read More »ప్రేమ వివాహమే చేసుకుంటా- త్రిష
ఒకప్పుడు వరుస సినిమాలతో..వరుస ఘన విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన చెన్నై భామ త్రిష కృష్ణన్.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశల్లేక అప్పుడప్పుడు లేడీ ఓరియేంటేడ్ మూవీల్లో నటిస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరిస్తుంది ఈ ముద్దుగుమ్మ . తాజాగా త్రిష ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలతో తన పెళ్లి గురించి వివరించింది.ఆ ఇంటర్వూలో తాను ఖచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను తేల్చి చెప్పింది.అయితే …
Read More »బాలయ్యకి జోడిగా శ్రియ
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో..తెలుగు సినిమా నట సింహం ..యువరత్న.. నందమూరి అందగాడు.. బాలకృష్ణ హీరోగా ప్రముఖ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేసింది చిత్రం యూనిట్. అయితే తాజగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్రియా సరన్ ను …
Read More »బయోపిక్ లో అనుష్క
టాలీవుడ్ సీనియర్ నటి .. అందాల రాకాసి అనుష్క శెట్టి మరో బయోపిక్ లో నటించనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగితం శ్రీనివాస్ రావు బెంగళూరుకు చెందిన నాగరత్నమ్మ బయోపిక్ లో అనుష్క ను తీసుకోవాలని భావిస్తున్నాడని ఆ వార్తల సారాంశం. దేవదాసిగా పుట్టిన నార్మ్ కళాకారిణిగా ఎదిగి యోగినిగా మారింది నాగరత్నమ్మ. తన సంపదను కళలు,కళాకారులకు అంకితం చేసింది. దీంతో …
Read More »చిరుతో కాజల్..చరణ్ తో కియారా రోమాన్స్
ప్రముఖ సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగ వ్యవహరిస్తున్నాడు. ఇందులో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకోగ కొన్ని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో లేటు వయస్సు అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ను …
Read More »