Home / Tag Archives: film news (page 200)

Tag Archives: film news

సీనియర్ నటి, ఎంపీ సుమలతకు కరోనా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి, మాండ్య MP సుమలత కు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు.. ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఎంపీగా ఉన్న ఆమె.. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే శనివారం ఆమెకు తలనొప్పి గొంతు నొప్పి వచ్చాయి. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్లో ఉన్న ఆమె. …

Read More »

పోలీస్ పాత్రలో శర్వానంద్?

హీరో శర్వానంద్ ఇప్పటికే ‘రాధ’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో సినిమాలో శర్వానంద్ పోలీస్ పాత్రలో నటించనున్నాడని సమాచారం. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై శర్వానంద్ ఒక సినిమా చేయనుండగా.. శ్రీరామ్ అనే యువ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ పోలీస్ పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది.

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన రేడియో జాకీ చైతు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విదతలో భాగంగా దేతడి హారిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జర్నలిస్ట్ కాలనీ లోని పార్క్ లో మొక్కలు నాటిన రెడియో జాకీ చైతు. ఈ సందర్భంగా చైతు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా గొప్పది. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటి యాంకర్ హిమజ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శివ జ్యోతి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన ప్రముఖ నటి; యాంకర్ హిమజ. ఈ సందర్భంగా హిమజ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గారు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పచ్చదనం పెంచడం కోసం ఈ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నారని …

Read More »

బిగ్ బాస్ -4లో 4గురు హీరోయిన్స్

బిగ్ బాస్ 4 సీజన్ ను త్వరలో ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సీజన్ కు హోస్ట్ గా మళ్ళీ నాగార్జున చేస్తాడు అని లేదు ఆయన కోడలు అక్కినేని సమంత చేస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ బిగ్ బాస్ 4 గురించి మరో క్రేజీ రూమర్ బయటకు వచ్చింది. అదేంటంటే ఇందులో పాల్గొనే …

Read More »

రష్మిక మందన్నాకు బంపర్ ఆఫర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఛలో’, ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌ జాబితాలోకి చేరిపోయిన రష్మికా మందన్నా ఇప్పుడు తమిళ తెరపై కూడా కనిపించబోతున్నారు. కార్తీ సరసన ‘సుల్తాన్‌’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు రష్మిక. ఈ సినిమా విడుదల కాకముందే తమిళంలో ఓ బంపర్‌ ఆఫర్‌ కొట్టేశారని టాక్‌. కోలీవుడ్‌లో తిరుగులేని మాస్‌ హీరో అనిపించుకున్న విజయ్‌ 65వ సినిమాలో రష్మికా మందన్నా కథానాయికగా …

Read More »

నితిన్ పెళ్లికి ముహుర్తం ఖరారు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నితిన్ పెళ్లి కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడిన సంగతి తెల్సిందే. లాక్డౌన్ కారణంగా తన పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు గతంలో హీరో నితిన్ ప్రకటించారు.తాజాగా నితిన్ పెళ్లికి ముహుర్తం ఖరారైందని వార్తలు విన్పిస్తున్నాయి.ఇందులో భాగంగా వచ్చే నెలలో నితిన్ వివాహాం జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు నిమగ్నమైనట్లు సమాచారం.అయితే మరోవైపు లాక్డౌన్ సమయంలోనే ప్రముఖ నిర్మాత …

Read More »

నటి స‌మంత ఫ్రెండ్‌కి క‌రోనా..

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తున్న క‌రోనా రీసెంట్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్‌కి క‌రోని పాజిటివ్ రావ‌డంతో అంద‌రు ఉలిక్కి ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. క‌ట్‌చేస్తే సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత అత‌ని భ‌ర్త నాగ‌చైతన్య‌కి క‌రోనా సోకిందా అనే అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. స్టార్ యాక్ట్రెస్ స‌మంత కొద్ది రోజుల క్రితం త‌న ఫ్రెండ్, పాపుల‌ర్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డి బుగ్గ‌పై …

Read More »

సీనియర్ నటి మృతి

ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌కి చెందిన న‌టి ఉషారాణి(62) జూన్ 21న కన్నుమూశారు. కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో కొన్నాళ్లుగా బాధ‌ప‌డుతున్న ఆమె చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించిన ఉషారాణి మృతిపై ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్రార్ధించారు. మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ నాయార్‌ని 1971లో వివాహం చేసుకున్నారు ఉషారాణి. 2006లో ఆయ‌న క‌న్నుమూయ‌గా, ఉషారాణి క‌న్నా శంక‌ర్ …

Read More »

మాజీ ప్రియుడితో రష్మిక మంధాన

సినీ పరిశ్రమలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరని గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా అది మరోసారి ప్రూవ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం రష్మిక మందనకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఛలోతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోలతో వరుస సినిమా ఛాన్స్‌లు దక్కించుకుంటూ ఫుల్‌ బిజీ అయ్యింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. అయితే కన్నడంలో ‘కిరాక్‌ పార్టీ’తో చిత్ర పరిశ్రమకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat