Home / Tag Archives: film news (page 182)

Tag Archives: film news

కృతిస‌నన్‌కు క‌రోనా

బాలీవుడ్‌లో క‌రోనా క‌ల్లోలం గుబులు రేపుతుంది. ఇటీవ‌ల జుగ్ జుగ్‌ జియో చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న వ‌రుణ్ ధావ‌న్, నీతూ క‌పూర్, రాజ్ మెహ‌తాల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతిస‌నన్‌కు కూడా క‌రోనా సోకిన‌ట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రిత‌మే ఈ అమ్మ‌డు రాజ్‌కుమార్ రావు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చంఢీఘ‌ర్ నుండి ముంబై వ‌చ్చింది. అందుకు సంబంధించిన పోస్ట్‌ని సోష‌ల్ మీడియాలో …

Read More »

సింగర్ సునీత‌ నిశ్చితార్థ కార్యక్రమం.. ఎవరితో..!

ప్రముఖ గాయని‌ సునీత‌  వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్‌ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్‌ రామ్‌ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా 19 …

Read More »

బికినీలో రెచ్చిపోయిన మధురిమ

స్టార్‌ హీరోయిన్లు నుంచి.. ఫేడవుట్‌ అయిన హీరోయిన్ల వరకు ఇప్పుడు హాట్‌ హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాని వేడిక్కిస్తున్నారు. ఇక విహారయాత్ర అంటూ.. మాల్దీవుల్లో హీరోయిన్లు ఇస్తున్న భంగిమలైతే.. కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక తెలుగులో మధురిమ పేరుతో కొన్ని సినిమాలలో నటించిన నటి మధురిమ.. ఆ తర్వాత నైరా బెనర్జీ అంటూ పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే పేరు మార్చుకున్నా కూడా ఆమెకు అదృష్టం కలిసిరాలేదనే చెప్పుకోవాలి. …

Read More »

సిల్వ‌ర్ స్క్రీన్ పై సంద‌డి చేసేందుకు రెడీ అంటున్న హాట్ బ్యూటీ

టాలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం జాంబీరెడ్డి. చైల్డ్ యాక్ట‌ర్ తేజ సజ్జా ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మ‌ధ్య కాలంలో  ప‌క్క రాష్ట్రాల హీరోయిన్లు   తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రిస్తున్నారు. తాజాగా మ‌రో బ్యూటీ సిల్వ‌ర్ స్క్రీన్ పై సంద‌డి చేసేందుకు రెడీ అవుతోంది. ఇంత‌కీ ఆ సుంద‌రి ఎవ‌ర‌నుకుంటున్నారా..? జాంబీరెడ్డి చిత్రంతో మ‌హారాష్ట్ర బ్యూటీ ద‌క్షా న‌గార్క‌ర్ మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు …

Read More »

అలియాభట్ తెలుగులోకి ఎంట్రీ

బాలీవుడ్‌ అగ్ర కథానాయిక అలియాభట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం) చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌లో అలియాభట్‌ జాయిన్‌ అయింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ‘నిరీక్షణకు తెరపడింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌కు చేరుకున్నా’ అని అలియాభట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. …

Read More »

నిహారికకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్

మెగా వారింట్లో పెళ్లి.. అక్కడున్నది మెగా డాటర్.. మరి వాళ్ళింట్లో పెళ్లి జరుగుతున్నపుడు గిఫ్టులు ఎలా ఉంటాయి..? మన ఊహకైనా అందుతాయా..? ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయ్‌పూర్ కోటలో ఈమె పెళ్లి డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డతో జరగబోతుంది. ఎప్పట్నుంచో తెలిసిన కుటుంబంలోకే తన తమ్ముడు కూతురును పంపిస్తున్నాడు చిరంజీవి. ఇదిలా ఉంటే నిహా పెళ్లి కోసం మెగా …

Read More »

బోల్డ్ సీన్స్ తో బెంబేలెత్తించిన అంజలి-ట్రైలర్

తెలుగుమ్మాయ్‌ అంజలి ఇలా చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇంతకీ అంజలి ఏం చేసిందని.. అనుకుంటున్నారు కదా. తాజాగా ఆమె ఓ వెబ్‌ సిరీస్‌ కోసం.. రెచ్చిపోయింది. టాలీవుడ్‌లో అంజలికి ఎటువంటి ఇమేజ్‌ ఉందో తెలియంది కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత ఆమెను అందరూ టాలీవుడ్‌ సీత అని పిలుస్తుంటారు. అటువంటి అంజలి ఓ వెబ్‌ సిరీస్‌ కోసం లెస్బియన్‌లా మారిపోయింది. ‘పావ కథైగల్’ వెబ్ …

Read More »

సరికొత్త అవతారంలో కాజల్

చిన్ననాటి స్నేహితుడు గౌతమ్‌ కిచ్లుని పెళ్లి చేసుకున్న హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఇప్పుడు హనీమూన్‌ పీరియడ్‌లో ఉంది. హనీమూన్‌లో ఉన్నప్పటికీ కాజల్‌ అగర్వాల్‌ తన బ్రాండ్‌ వేల్యూని భర్త కోసం ఉపయోగిస్తుంది. కాజల్‌ భర్త గౌతమ్‌ ప్రముఖ డిజైనింగ్‌ కంపెనీ అధినేతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బిజినెస్‌ వ్యవహారంలో ఇప్పుడు భర్తకు తోడుగా కాజల్‌ కూడా చేరింది.   గౌతమ్‌ కిచ్లుకి సంబంధించిన ఇ కామర్స్‌ సంస్థ డిస్కర్న్‌ లివింగ్‌కి …

Read More »

రష్మిక నక్క తోక తొక్కనున్నదా..?

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. ఈ సినిమాలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్నాడట. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. మొదట బాలీవుడ్ హీరోయిన్ కియారా ఆడ్వాణీని తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె …

Read More »

GHMC ఎన్నికల ఫలితాలపై కంగనా రనౌత్ ట్వీట్

తాజాగా వెలువడిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. బీజేపీని ప్రశంసిస్తూ కాంగ్రెస్‌కు చురకలంటిస్తూ ట్వీట్ చేసింది. గతంలో నాలుగు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మాత్రం రెండు సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కంగన ట్వీట్ వైరల్‌గా మారింది. `ప్రియమైన కాంగ్రెస్..  మీ పార్టీ అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలు `కంగన.. కంగన..` …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat