హీరో అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ నాంది బ్లాక్ బస్టర్ మూవీకి కలెక్షన్లతో పాటు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ సినిమా చూసిన నేచురల్ స్టార్ నాని, స్నేహితుడైన నరేశ్ కు ఆసక్తికర కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ‘రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి’ నరేష్.. పేరు మార్చేయ్ ఇంక అల్లరి గతం భవిష్యత్తుకి ఇది నాంది’ అంటూ ట్వీట్ చేశాడు. చాలా సినిమాల తర్వాత నరేశ్ హిట్ కొట్టడం ఆనందాన్నిస్తోంది
Read More »తల్లి అవ్వబోతున్న రిచా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. అందాల రాక్షసి రిచా గంగోపాధ్యాయ్ కి పెళ్లైన సంగతి విదితమే.మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన మిరపకాయ్,సారొచ్చారు ,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి వంటి సినిమాల్లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత చదువులంటూ సడెన్ గా సినిమాలు మానేసి, యూఎస్ వెళ్లిపోయింది. రెండేళ్ల కింద అమెరికా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాకు …
Read More »పూజా హెగ్డే ఇంట్లో విషాదం
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే బామ్మ ఈ రోజు వారి మధ్య లేదని దుఃఖ సాగరంలో మునిగింది. బామ్మ చనిపోయిందనే విషయాన్ని పూజా హెగ్డే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ఈ క్యూటీని మేం కోల్పోయాము. ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా, హాయిగా, ఎలాంటి బాధలు లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. కష్టాలలో ఉన్నా నవ్వుతూనే ఉండాలని ఆమె మాకు నేర్పించింది. …
Read More »ఐటెం సాంగ్ లో హాట్ హాట్ గా రెచ్చిపోయిన అనసూయ-వీడియో
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో.. బన్నీ వాసు నిర్మాతగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఎనర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఐటమ్ సాంగ్‌కి సంబంధించిన ప్రోమోని చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘పైన పటారం లోన లొటారం’ అంటూ …
Read More »ఉప్పెన జోడికి బంఫర్ ఆఫర్
బుచ్చిబాబు దర్శకత్వం వహించిన మొదటి చిత్రంతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన జంట వైష్ణవ్ కృతిశెట్టి. ఈ చిత్రంలో వీరిద్దరి నటనకు ఫిదా కానీ వారు లేరంటే అతిశయోక్తి కాదేమో.. అంత బాగా నటించారు.వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన `ఉప్పెన` చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. …
Read More »రకుల్ ప్రీత్ సింగ్ హాట్ హాట్ కామెంట్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన బక్కపలచు భామ. అందాలను ఆరబోసే హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా నటించిన చిత్రం చెక్. ఈ హాట్ భామ నటించిన చిత్రాలన్నీ ఒక మోస్తారు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ముద్దుగుమ్మ కెరీర్ చాలా డల్ గానే ఉందని చెప్పాలి. చెక్ మూవీ విడుదల సందర్భంగా రకుల్ ప్రీత్ ఒక ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇంటర్వూ ఇచ్చింది. ఈ ఇంటర్వూలో ఈ …
Read More »మరోసారి జోడిగా రష్మిక విజయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. పూరీ జగన్నాథ్ ‘లైగర్’ తర్వాత.. తన తదుపరి చిత్రంలో క్యూట్ బ్యూటీ రష్మికతో మరోసారి విజయ్ జతకట్టనున్నాడట. వీరిద్దరూ గతంలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించి క్రేజీ జంటగా యూత్ కి కనెక్ట్ అయిపోయారు. ప్రస్తుతం రష్మిక పుష్ప, మిషన్ మజ్నా చిత్రాల్లో నటిస్తోంది. వీటి తర్వాత విజయ్ తో ఆమె చిత్రం ఉండబోతుందని సినీ …
Read More »ఇద్దరు ముద్దుగుమ్మలతో రామ్
ఎనర్జిటిక్ రామ్ హీరోగా, లింగుస్వామి డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్నది ఈ చిత్రం.. అయితే ఈ మూవీలో రామ్ సరసన ఇద్దరు భామలు ఆడిపాడనున్నారు. ఇందులో ఒక హీరోయిన్ గా ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి ఎంపికవగా.. మరో భామ కోసం చిత్ర యూనిట్ వెతుకుతోంది. నదియా కీలక పాత్ర పోషించనుంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. …
Read More »అదాశర్మకు ఇక తిరుగే లేదు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లో నటించిన కానీ అందాలను ఆరబోసిన ముంబై బ్యూటీ అదాశర్మ తెలుగులో తాజాగా 5 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 5 సినిమాలకు సంతకం చేసినట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రతిసారీ భాష ఏదైనా కొత్త ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేసేందుకు మీరంతా నాపై ప్రేమ చూపిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు’ అని అదా పేర్కొంది
Read More »హాట్ హాట్‌గా ఫొటోలతో రెచ్చిపోయిన యాంకర్ మంజూష
ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించిన యాంకర్ మంజూష ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటుంది అనుకుంట. శ్రీముఖి, అనసూయ, రష్మీ వంటి స్టార్ యాంకర్స్ తాకిడి తట్టుకోవాలంటే కాస్త గ్లామర్ షో చేయక తప్పదని భావించిందో ఏమో హాట్ హాట్‌గా ఫొటో షూట్స్ చేస్తూ హీటెక్కిస్తుంది. పొట్టి దుస్తులలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మంజూష స్టైలిష్‌గా ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ …
Read More »