బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది. ‘కాశ్మీర్ కీ యోధ రాణి దిద్దా పుస్తక రచయిత ఆశిష్ కౌల్. ఆమెపై ఫిర్యాదు చేశారు. కంగన కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని కోర్టును ఆశ్రయించారు. గతేడాది ‘పంగా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ అందాల భామ ప్రస్తుతం జయలలిత బయోపిక్ ‘తలైవి’, ‘ధాకడ్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది
Read More »హాట్ భామ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకొనే ఫిట్ నెస్ పై పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. ‘ఫిట్ నెస్ అంటే మనకు కనిపించే శరీరం మాత్రమే కాదు. బయటికి కనిపించే శరీరాన్ని బట్టి వ్యక్తి ఫిట్ నెస్ నిర్ధారించలేం. మానసిక ఆరోగ్యంగా ఉండటమే అసలైన ఫిట్ నెస్ బాడీ, మనస్సుకు మధ్యలో ఉండే సమతుల్యతే దానికి అర్థం చెబుతుంది. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కే ప్రభాస్ మూవీ షూటింగ్ …
Read More »‘జాతిరత్నాలు మూవీకి తొలిరోజే షాక్
ఇటీవల విడుదలై తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘జాతిరత్నాలు మూవీకి పైరసీ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది విడుదలైన తొలి రోజునే ఈ మూవీ పైరసీ వర్షన్ ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చింది. అటు టెలిగ్రాం గ్రూపుల్లోనూ ఈ మూవీ పైరసీ వర్షన్ దర్శనమిచ్చింది ఇది చిత్ర కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది
Read More »150కోట్లతో పవన్ మూవీ..?
జనసేన అధినేత,పవర్ స్టార్ ,సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ మూవీని రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ స్థాయిలో పవన్ మూవీ తెరకెక్కనుండటం ఇదే తొలిసారి. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కోసం చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం పోర్టు వంటి సెట్లను ప్రత్యేకంగా వేస్తున్నారు. ఇక ఈ పీరియడ్ డ్రామా వీఎఫ్క్స్(VFX) వర్క్స్ కోసం 6 నెలలు …
Read More »RRR హాట్ బ్యూటీ అలియా భట్ కు కరోనా నెగిటివ్
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమైన RRR హాట్ బ్యూటీ అలియా భట్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. తన ప్రియుడు, హీరో రణ్ బీర్ కపూర్ కు తాజాగా కరోనా బారిన పడటంతో ఈ అమ్మడు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లింది. ఇటీవలే ఈ ప్రేమపక్షులు ‘బ్రహ్మాస్త్ర షూటింగ్ తో పాటు …
Read More »సంచలన వ్యాఖ్యలు చేసిన గోవా బ్యూటీ
గోవా బ్యూటీ ఇలియానా బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన బాడీలో తనకే నచ్చని భాగాలు ఉన్నాయని ఈ బ్యూటీ ఓపెన్ గానే స్టేట్ మెంట్ ఇచ్చింది. తన శరీరంలో ఎదభాగం తనకు నచ్చదని చెప్పింది. తన చేతులు సన్నగా ఉంటాయని, ముక్కు, పెదాలు కూడా సరిగ్గా ఉండవని, చూడ్డానికి పొడవుగా కనిపించనని, పైగా నల్లగా ఉంటానంటూ ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది
Read More »రవితేజ సరసన ఆ “అందాల రాక్షసి”-ఎవరు ఆ బ్యూటీ..?
యువహీరో శ్రీవిష్ణు హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘గాలి సంపత్’. ఈ మూవీ మార్చి పదకోండు తారీఖున రిలీజ్ కాబోతుంది. ఇందులో లవ్లీ సింగ్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. తొలి మూవీ విడుదల కాకముందే ఈ భామకు అవకాశాలు తలుపు తడుతున్నాయి. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఇద్దరు కథానాయికల్లో ఓ …
Read More »ప్రభాస్ పై శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సలార్’ మూవీలో అవకాశం దక్కించుకుని మళ్లీ రేసులోకి వచ్చింది శృతిహాసన్. ఈ నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సలార్ లో నేను యాక్షన్ సీన్స్ చేస్తున్నానని వచ్చే వార్తల్లో నిజం లేదు. నాకు ఫైట్ సీన్స్ ఉండవు. ఇంకా ప్రభాస్ మూవీలో అవకాశం రావడం చాలా సంతోషాన్నిచ్చింది. ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. చాలా మంది అలా నటిస్తారు. కానీ …
Read More »సమంత లవర్ గా మలయాళ నటుడు
ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న మూవీ శాకుంతలం’. ఇందులో సమంత కీరోల్ పోషిస్తుంది. తాజాగా దుష్యంత్ పాత్రను మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించనున్నట్లు చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ MAR 20న ప్రారంభించేందుకు ప్లానింగ్ జరుగుతోంది. కాగా మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా నీలిమ గుణ నిర్మిస్తున్నారు
Read More »మరోసారి జోడిగా నాగార్జున-అనుష్క
టాలీవుడ్ లో సూపర్ హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న నాగార్జున-అనుష్క మరోసారి కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వీరిద్దరూ 9సార్లు సిల్వర్ స్క్రీన్పై మెరిశారు. ఇపుడు పదోసారి కలిసి నటించబోతున్నట్లు సమాచారం. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో అనుష్క మరోసారి నాగ్ సరసన నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెండితెరపై వీళ్ల జోడీకి మంచి క్రేజ్ ఉంది
Read More »